Jiu jitsu Player: ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారి ఆత్మహత్య..
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ అంతర్జాతీయ జుజిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం (35) సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె 2022 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు లిక్కర్ షాపుకెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత త్రివిధ దళాలు త్రిశూల్ విన్యాసాలకు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అప్రమత్తమైంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్ జారీ చేసింది.
పాకిస్థాన్ తమ అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్లు మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియాకౌ వెల్లడించారు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఈ చర్యలకు పాల్పడ్డట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీదారుల సేవింగ్స్‌ను అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసం దర్వినియోగం చేసిందని విమర్శించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్‌కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'ని తీసుకొచ్చింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ దీన్ని అభివృద్ధి చేసింది.
ఢిల్లీలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశారు. పోలీసులు ఆ దాడిని భగ్నం చేశారు. ISIS తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.