IIT Baba: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కుంభమేళా ఫేమ్ ఐఐటీ బాబా.. లవ్‌స్టోరీ ఇదే
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.
చాలామంది బిర్యానీని ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్య వీటిని కూడా కల్తీగా మార్చి అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
వందేభారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. తాజాగా అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. ఇరువైపుల పరస్పర అవగాహనకు వచ్చారు.
భారత రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, భారతదేశపు మొదటి బహిరంగ 'క్వీర్' పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. సోమవారం ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన భర్తతో ఉండటం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని కోర్టులో తెలిపింది. చివరికి న్యాయస్థానం ఆ యువతి నిర్ణయాన్నే సమర్థించింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్, అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు ఆరోపించారు.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ వలసలు జరుగుతున్నాయే ఆరోపణలున్నాయి. దీంతో సరిహద్దుల వద్ద చొరబాటుదారులకు చెక్ పెట్టేందుకు BSF వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టనుంది. సరిహద్దులోని నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.