Pensions: శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. మరీ భారత్‌లో పరిస్థితి ఏంటి ?
శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీలకు ఇచ్చే పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును మంగళవారం పార్లమెంటులో ఆమోదించింది. ఈ సభలో 225 మంది సభ్యులు ఉండగా... 154 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు.
Common Woman : పీఏ గాళ్లు ఓట్లు వేస్తేనే గెలిచారా? పీఏలను బట్టలూడదీసి...ఎంపీ,ఎమ్మెల్యేలపై సామాన్యురాలి ఉగ్రరూపం
MLA, MPల పీఏలకు ఓ మహిళ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పీఏల తీరుపై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. MLA, MPలను కలవాలంటే పీఏల పెత్తనం ఏంటి..? అంటూ ప్రశ్నించింది. పీఏల వల్లనే ప్రజాప్రతినిధులు ఓడిపోతున్నారంటూ మండిపడింది
Viral Video: పొలంలో నాట్లు వేసిన రింకూ సింగ్‌కు కాబోయే భార్య.. ఎంపీ వీడియో వైరల్
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పొలంలో దిగి, స్వయంగా వరి నాట్లు వేస్తున్న ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెను "జమీన్ కీ బేటీ" (భూమి పుత్రిక) అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
MP Gift: రూ.150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమి.. డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన MP
మహారాష్ట్రలోని శివసేనా ఎంపీ రూ.150 కోట్లు విలువైన 3ఎకరాల భూమి తన డ్రైవర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సందీపన్రావ్ భూమ్రే ఆయన డ్రైవర్‌కు సీక్రెట్‌గా మూడెకరాల భూమి బహుమతిగా ఇచ్చాడు. ముంబై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
BIG BREAKING : మాజీ ఎంపీ పుల్లయ్య కన్నుమూత
అనంతపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ (1977, 1980) దరూరు పుల్లయ్య (93) గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకలో ఉన్న పొలాన్ని చూడటానికి వెళ్లారు. తిరిగి వెళ్తూ కంప్లిలో స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగి అక్కడే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు.
Israel-Uk:యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.
UP Violence: MP ఇంటిపై దాడి.. అడ్డుకున్న పోలీసులను కొట్టిన గ్యాంగ్
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో సవాజ్‌వాదీ MP ఇంటిపై కర్ణిసేనా సభ్యులు దాడి చేశారు. అడ్డుకున్న పోలీసులను కొట్టారు. బాబర్ ఇండియాలోని రావడానికి రాజ్‌పుత్ రాజు రాణా సంగనే కారణమని చరిత్రలో ఆయన దేశద్రోహి అని ఎంపీ అన్నారు. దీంతో కొందరు రాళ్లు, కర్రలతో ఆందోళనకు దిగారు.
/rtv/media/media_files/2026/05/27/fotojet-5-2026-05-27-13-28-17.jpg)
/rtv/media/media_files/2026/02/18/sri-lanka-2026-02-18-16-30-04.jpg)
/rtv/media/media_files/2025/10/19/common-woman-2025-10-19-13-26-06.jpg)
/rtv/media/media_files/2025/07/22/mp-priya-saroj-video-goes-viral-2025-07-22-17-40-45.jpg)
/rtv/media/media_files/2025/06/27/mp-sandeepanrao-bhumre-2025-06-27-11-48-53.jpg)
/rtv/media/media_files/2025/05/13/ewrj5yYdM45YBGCkNlVG.jpg)
/rtv/media/media_files/2025/04/06/8aXgPMd4qvGF8vAzVgQ9.jpg)
/rtv/media/media_files/2025/03/26/2naBEjY4UbpbTusW9Naj.jpg)
/rtv/media/media_files/2025/01/09/6FyAmO6GZdAAv729ueOp.jpg)