Love Jihad : TCS నాసిక్ క్యాంపస్‌లో లవ్‌జిహాద్.. ఏడుగురు ఉద్యోగులపై వేటు
టీసీఎస్ నాసిక్ క్యాంపస్ లో లవ్ జిహాద్ వ్యవహారం సంచలనంగా మారింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
Ashok Kharat case: నకిలీ బాబా కాల్ డేటా లీక్.. షిండేతో సంబంధాలపై CM ఫడ్నవీస్ సంచలనం!
మహారాష్ట్రలో 'గాడ్‌మ్యాన్ ఖరాత్'గా పిలవబడే అశోక్ ఖరాత్, ఆధ్యాత్మికత పేరుతో పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nashik : బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లడంతో అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం డిండోరీ ప్రాంతంలో జరిగింది.
Watch Video: ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఉదంతం బయట పడింది. రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్సీపీ (NCP) కీలక నేత నరహరి జిర్వాల్‌కు సంబంధించి ఓ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం..మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష!
మహారాష్ట్ర అసెంబ్లీ సోమవారం రాత్రి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులను అరికట్టే లక్ష్యంతో తీసుకువచ్చిన మహారాష్ట్ర మత స్వేచ్ఛ బిల్లు 2026ను సభ ఆమోదించింది.
AICC Secretary Sampath Kumar Shocking Comments On KTR & KCR | వేల కోట్లను వాళ్లకు దోచిపెట్టారు! |RTV
Sharad Pawar : శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
Maharashtra : మాస్ కాపీయింగ్.. 17 మంది టీచర్లపై కేసు
పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు అధికారులు పెట్టిన డ్రోన్ కెమెరా.. షాకింగ్ నిజాలను బయటపెట్టింది. చౌసాలాలోని ఒక పరీక్షా కేంద్రంలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతుండగా డ్రోన్ విజువల్స్ ఆధారంగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
/rtv/media/media_files/2026/04/15/180-minors-2026-04-15-13-08-31.jpg)
/rtv/media/media_files/2026/04/13/love-jihad-2026-04-13-20-51-52.jpg)
/rtv/media/media_files/2026/04/05/dgfsw-2026-04-05-21-43-02.jpg)
/rtv/media/media_files/2026/04/04/nasik-2026-04-04-10-45-30.jpg)
/rtv/media/media_files/2026/03/27/viral-video-2026-03-27-08-32-44.jpg)
/rtv/media/media_files/2026/03/17/maharashtra-2026-03-17-11-09-19.jpg)
/rtv/media/media_files/2026/01/31/sharad-pawar-responds-on-ncp-merger-buzz-2026-01-31-14-39-07.jpg)
/rtv/media/media_files/2026/02/12/copying-2026-02-12-16-06-31.jpg)