క్రైం Huge Blast: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది స్పాట్లోనే.. మహారాష్ట్రలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. By Krishna 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Eknath Shinde: అలా చేస్తే మీ పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటారు : ఏక్నాథ్ షిండే శివసేన (UBT) పార్టీపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాయుతి కూటమిపై విమర్శలు చేయడం మానకపోతే ఆ పార్టీలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో చివరికి ఇద్దరే మిగులుతారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి మహారాష్ట్రలో జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్ సమీపంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయని ఒకరు చైన్ లాగారు. దీంతో పలువరు ప్రయాణికులు భయంతో పక్కనున్న ట్రాక్‌పై దూకారు. వాళ్లని మరో రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. By B Aravind 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా టార్గెట్ సైఫా లేక పిల్లలా? .. సీసీ టీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు! సైఫ్ పై దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి 2 : 30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకోగా రాత్రి 12 గంటల తరువాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా ఆనవాళ్లు లేవు. పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు ఘర్షణకు దిగడం షాక్ కు గురిచేస్తుంది By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు ఎన్సీపీ (SP) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎప్పుడూ కూడా తాము చర్చలు జరపలేదని చెప్పారు. By B Aravind 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మేనకోడలు.. మామ చేసిన పనికి అంతా షాక్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన మేనకోడలిపై కోపం పెంచుకున్నాడు. తనకిష్టం లేని పెళ్లి చేసుకుందని ఆమె రిసెప్షన్ వేడుకలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలిపాడు. మరింత సమాచారం కోసం పూర్తి స్టోరీ చదవండి. By B Aravind 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మర్కద్వాడి గ్రామంలో సంచలన వ్యవహారం బయటపడింది. ఈవీఎంలపై అనుమానంతో అక్కడి గ్రామస్థులు చట్టవిరుద్ధంగా బ్యాలెట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆ ఎన్నికలు రద్దు చేశారు. By B Aravind 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సంచలన దూమారం రేపుతోంది. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందన్నారు. ప్రధాని మోదీ తన పదవీకాలం పూర్తయ్యేవరకు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. By B Aravind 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. తారక్క అలియాస్ విమల సీదం మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉండేవారు. ఆమెతో సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. By B Aravind 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn