Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఓ టక్కు బీభత్స సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.
మహారాష్ట్రలో ఓ టక్కు బీభత్స సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.
నేషనల్ క్రైం రికార్డు బ్యూరో విడుదల చేసిన జాబితా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందని తేలింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా అందులో మహారాష్ట్రలోనే 795 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఓ SI తనపై గత ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని ఓ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు వచ్చిన దీపావళి గిఫ్ట్ చూసి వారు షాక్ అయ్యారు. పంధర్పూర్లోని ప్రఖ్యాత విఠల్ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు అధికారులు దివాళీ గిఫ్ట్‌గా చికెన్ మసాలా ప్యాకెట్లను అందించారు. ఈ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లకూడదు అని చేసిన సలహా తీవ్ర వివాదానికి దారి తీసింది. బీడ్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
మహారాష్ట్రలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ రైతుపై దాడి చేసిన చిరుత అతన్ని ఈడ్చుకెళ్లింది. పశువులను మేపేందుకు తన పొలానికి వెళ్లిన రైతును అప్పటికే అక్కడ మాటువేసిన చిరుతపులి డిచేసి అతన్ని లాక్కెళ్లింది. అడవిలో గాలించగా సగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ విద్యార్థికి ఘోరమైన అవమానం జరిగింది. ఆ విద్యార్థి స్కూల్ ఫీజు చెల్లించలేదని బలవంతంగా నేలపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. చివరికి విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్ హెడ్మాస్టర్తో పాటు టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పిల్లలు చికెన్ కావాలని అడిగినందుకు ఓ తల్లి కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో పిల్లల్ని ఎడాపెడా కొట్టింది. దెబ్బలు తాళలేక హాస్పిటల్ పాలైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 7ఏళ్ల కొడుకు మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం చోటుచేసుకుంది.