ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రెండు రోజులు పండగే పండగ ఆంధ్రప్రదేశ్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మద్యం విక్రయించుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. By Bhavana 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Liquor: భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్న లిక్కర్.. 63 శాతం దీనివల్లే! సీడీఈడబ్ల్యూకి 63.2 శాతం మంది భార్యలు మద్యం కారణంగానే భర్తలపై ఫిర్యాదులు చేస్తున్నారని మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ ఇటీవల తెలిపారు. ఈ ఏడాది సీడీఈడబ్ల్యూకి మొత్తం 9వేల ఫిర్యాదులు రాగా అందులో 8200 మంది మహిళలకు లబ్ధి చేకూరిందని శిఖా గోయల్ అన్నారు. By Kusuma 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP :ఏపీలో రూ.99కే మద్యం..మందుబాబులకు ఇక పండగే పండగ! ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. రూ.99కే మద్యానికి మంచి ఆదరణ వస్తోందని.. నాణ్యత, తక్కువ ధరకు మద్యం అందించే విధంగా కమిటీ వేశామన్నారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. By Bhavana 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!? ఏపీ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుండగా.. మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ 2 శాతం సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మద్యం షాపుల టెండర్లకు సర్వం సిద్ధం | All Arrangements Set For Liquor Shops Lottery | RTV By RTV 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే? దసరా పండున నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి 11వ తేదీ వరకు తెలంగాణలో రూ.1057 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 25 శాతం వరకూ అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మద్యం టెండర్ల గడువు పెంపు | Applications For Liquor Shops in AP | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏపీ లిక్కర్ టెండర్లలో భారీ స్కామ్ | A huge scam in AP liquor tenders | RTV By RTV 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్! ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కల్పించిందని బడ్జెట్ అనంతర విశ్లేషణలో అర్ధం అవుతోంది. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఆర్టికల్ చదివేయండి మరి. By KVD Varma 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn