తెలంగాణ Elevator accidents : లిఫ్ట్ ప్రమాదాలకు చెక్.... త్వరలో రేవంత్ సర్కార్ సంచలన చట్టం తెలంగాణలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగినందున లిఫ్టుల వినియోగం కూడా పెరిగింది. షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కాకుండా వ్యక్తిగత గృహల్లోనూ లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. By Madhukar Vydhyula 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Lift accident: లిఫ్ట్‌లో మరో పసి ప్రాణం బలి.. మొన్న గంగారం, నేడు సురేందర్ హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పీఎస్ పరిధిలో సంతోష్‌నగర్‌లో లిఫ్ట్ ప్రమాదంలో 4ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కొని సురేందర్ చనిపోయాడు. గత రెండు రోజుల క్రితమే సిరిసిల్లలో పోలీస్ ఉన్నతాధికారి కూడా లిఫ్ట్ ప్రమాదంతో మరణించిన విషయం తెలిసిందే. By K Mohan 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మారణం చెందారు. ప్రమాదవశాత్తు లిప్టులో పడి మృతి చెందారు. వెంకట్రావునగర్ లో సోమవారం రాత్రి సిరిసిల్ల డిఎస్పీని పరామర్శించి లిప్టులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Lift Accidents Safety Tips: లిఫ్ట్ వాడే వారికి అలర్ట్.. ఈ 10 తప్పులు చేస్తే ప్రాణాలు పోతాయ్.. తప్పక తెలుసుకోండి! లిఫ్ట్ ఉపయోగించే వారు కొన్ని తప్పులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాకముందే బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకూడదు. ఫోన్ కాల్ మాట్లాడుతూ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేయకూడదు. చిన్న పిల్లలను లిఫ్ట్‌లో ఒంటరిగా వదలకూడదు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి! లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాలుడు అర్నవ్(6) మృతి చెందాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అర్నవ్ ను వెల్డింగ్ మిషన్ల సాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala : 42 గంటల పాటు హాస్పిటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రోగి.. అక్కడే మలమూత్రాలు చేసి! రవిచంద్రన్ నాయర్ అనే రోగి ఆస్పత్రి లిఫ్ట్‌లో 42 గంటలపాటు ఇరుక్కుపోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. హెల్ప్ లైన్‌కు ట్రై చేసిన స్పందించకపోవడంతో రెండు రోజులు అందులోనే మలమూత్రాలు చేశాడు. చివరికి లిఫ్ట్ మెకానిక్ ఆయన ప్రాణాలు కాపాడారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lift : లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు.. ఈ పొరపాట్లు చేస్తే మరింత ప్రమాదం..! ప్రతిరోజూ ఆఫీస్, మాల్స్ ఇలా పలు ప్రదేశాల్లో లిఫ్ట్ ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్ సడన్ గా చెడిపోవడం, లేదా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Discrimination:ఇలా తయారయ్యారేంట్రా బాబూ..కాస్త మనుషుల్లా ఆలోచించండి. రోజురోజుకూ మనుషులు రకరకాలుగా తయరవుతున్నారు. ప్రతీదానికి డిస్క్రిమినేషన్ చూపిస్తూ సమాజంలో బతకడం కష్టం అనే భావన తెప్పించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక అపార్ట్ మెంట్ లిఫ్ట్ మీద పెట్టిన నోటీసు పెద్ద చర్చకు దారితీస్తోంది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Palamuru Rangareddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల తర్వాత ఒక ప్రాజెక్టులో మోటారును స్విచ్ఆన్ చేసి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn