ఇంటర్నేషనల్ America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్! ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అనేక విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలకగా..తాజాగా ట్రంప్ యంత్రాంగం కన్ను రెవెన్యూ విభాగం మీద పడినట్లు తెలుస్తుంది. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..! డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు. By Bhavana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-America:ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు! ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amazon Layoffs: ఉద్యోగులకు అమెజాన్ బిగ్ షాక్.. 14 వేల మందికి లేఆఫ్ ! ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులు తగ్గించుకునేందుకు దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల అమెజాన్‌లోని మేనేజ్మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lay Offs: ఏకంగా బౌన్సర్లను పెట్టి మరీ గెంటెస్తున్న టెక్ కంపెనీలు టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Trump: ఆ సంస్థలో 9700 మందికి ఉద్వాసన పలికిన ట్రంప్ సర్కార్! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు చాలా దూకుడుగా ఉంటున్నాయి.అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ లో ఏకంగా 9,700 మందికి పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. By Bhavana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్ లో హూస్టింగ్ లు! కొత్త ఏడాదిలో ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి.నిన్న మొన్నటి వరకు ఖర్చులు అన్నవారు..ఇప్పుడు టాలెంట్ అంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైంది. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hyderabad IT Layoffs : హైదరాబాద్ లో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటీ కంపెనీ.. ఒకే సారి 1500 మంది ఔట్! హైదరబాద్ లోని బ్రేన్అనే ఐటీ కంపెనీ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 1,500 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వివిధ రకాల బిజినెస్ కారణాలు చెబుతూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్స్ ఇచ్చింది. కనీసం వారికి 3 నెలల నుంచి జీతాలు కూడా చెల్లించట్లేదు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ INTEL Layoffs : 15 వేల మందిని తొలగించేందుకు రెడీ అయిన ప్రముఖ టెక్ కంపెనీ! ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ తమ సంస్థ నుంచి సుమారు 15 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. ఈ వారంలోనే ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్నట్లు సమాచారం.ఉద్యోగులను తొలగించడం వల్ల సుమారు 20 బిలియన్ డాలర్ల ఖర్చులు ఆదా అవుతాయని కంపెనీ అధికారులు అంచనా వేస్తున్నారు. By Bhavana 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn