జాబ్స్ TCS-Infosys:టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థల్లో భారీగా ఉద్యోగులకు ఉద్వాసన..ఈ సారి ఎంతమందంటే! ప్రముఖ ఐటీ కంపెనీలు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి.ఈ రెండు కంపెనీలలో పని చేసే ఉద్యోగుల సంఖ్య తగ్గింది.ఈ ఏడాది ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FlipKart: వందల మంది ఉద్యోగుల పై ఫ్లిప్‌కార్ట్ వేటు! ఫ్లిప్‌కార్ట్ మరోసారి తన ఉద్యోగుల మీద వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 7 శాతం మంది ఉద్యోగుల పై కంపెనీ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వివరించింది. By Bhavana 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Layoffs: న్యూఇయర్ లోనూ భారీగా భారీ లేఆఫ్‌లు.. ఉద్యోగులకు షాకిచ్చిన లేటెస్టే సర్వే! 2023 ని మించి 2024 లో భారీగా ఉద్యోగుల తొలగింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగార్థుల రెజ్యూమ్ ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్ ఫామ్ రెజ్యూమ్ బిల్డర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. అందులో ఈ ఏడాదిని మించి సుమారు 30 శాతం అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Layoffs: లే ఆఫ్ లతో ఈ ఏడాది గడిచిపోయింది.. మరి కొత్త సంవత్సరంలో ఎలా ఉండొచ్చు? ఈ సంవత్సరం ప్రారంభంలోనే గూగుల్, ఫేస్ బుక్ లే ఆఫ్ లు ప్రకటించాయి. ఏడాది చివరకు వచ్చేసరికి Paytm లే ఆఫ్ లను ప్రకటించింది. మొత్తంగా ఈ ఎడాదిని లే ఆఫ్ ల సంవత్సరంగా చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది అనే టెన్షన్ ఉద్యోగులలో నెలకొని ఉంది. By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: ఈసారి పేటీఎం వంతు..ఒకేసారి 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన! ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం భారీగా ఉద్యోగుల కోతకు తెరతీసిందని చెప్పుకోవచ్చు. పేటీఎం మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్ నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెజాన్ లో మరోసారి లే ఆఫ్స్..ఈసారి ఎంతమందంటే? ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మరోసారి లే ఆఫ్ ప్రకటించింది. తన గేమింగ్ డివిజన్ నుంచి సుమారు 180 మంది ఉద్యోగులను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google: మరోసారి గూగుల్ షాక్..వందల మంది పై వేటు తాజాగా గూగుల్ మరోసారి ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటించింది. ఈసారి వందలాది ఉద్యోగుల్ని తొలగించినట్లు పేర్కొంది. By Bhavana 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn