Whatsapp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్..ఇది కదా మనకు కావాల్సింది
ఇప్పుడు వాట్సాప్‌లోనే డాక్యుమెంట్లను స్కాన్ చేసి, షేర్ చేయవచ్చు, ఇది ప్రస్తుతం iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది, త్వరలో Android యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అధిక క్వాలిటీతో స్కానింగ్ చేయడం ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకత.
/rtv/media/media_files/2025/01/02/lyu6xSn1Jdng4vyoRxF7.jpg)
/rtv/media/media_files/2025/01/02/tmBeBtZdleWSiCKywad5.jpg)