/rtv/media/media_files/2025/01/23/VKD4NNX9PjulT4hpYB1M.jpg)
china artificaial sun Photograph: (artificaial sun)
China Artificial Sun: గతవారం రోజు క్రితం చైనా షిప్‌లో నడి సముద్రంపై రాకెట్ ల్యాంచ్ చేసింది. అంతరిక్ష రంగంలో చైనా మరో రికార్డ్ నెలకొల్పింది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సృష్టించడానికి ఎక్స్‌పర్‌మెంట్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ (EAST) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
🇨🇳CHINA’S "ARTIFICIAL SUN" SHATTERS RECORD
— Mario Nawfal (@MarioNawfal) January 23, 2025
Their Experimental Advanced Superconducting Tokamak (EAST) has obliterated the global fusion record, sustaining plasma for 1,066 seconds - over 17 minutes - at temperatures hotter than the sun’s core.
This "artificial sun" milestone… pic.twitter.com/HeyICYKVet
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
ప్రాజెక్ట్ ప్లాస్మా..
చైనా ఈ ప్రాజెక్ట్ పేరు ప్లాస్మా అని పెట్టింది. డ్రాగన్ కంట్రీ ఈ ప్రాజెక్ట్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించింది. చైనా శాస్త్రవేత్తలు 1000 సెకన్లపాటు ఆర్టిఫిషియల్ సూర్యుడిని మండించారు. అది 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత విడుదల చేసింది. నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కోసం చైనా ఈ ప్రయోగం చేస్తోంది.
Also Read: ఫ్లాట్ ఇప్పిస్తానని మంత్రి చెల్లెల్ని మోసం.. మాజీ ఎమ్మెల్యే దంపతులు అరెస్ట్!
ప్లాస్మా భవిష్యత్తులో ఫ్యూజన్ ప్లాంట్ల ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ డైరెక్టర్ సాంగ్ యుంటావో చెప్పారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, చైనీస్ స్టేట్ మీడియాకు తెలిపింది. ప్లాస్మా కోసం EAST తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో 2006 నుంచి శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. 2023లో 403 సెకన్లుపాటు కృత్రిమ సూర్యున్ని మండించారు. న్యూక్లియర్ ఫ్యూజన్ పవర్ కోసం శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాలు చేస్తున్నారు.