Vizag: విశాఖ తూర్పు మీద గురి పెట్టిన వైసీపీ..ఫ్యాన్ ఈ సారి తిరిగేనా !
వైజాగ్ రాజకీయమంటేనే సమ్థింగ్ స్పెషల్. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. స్టేటంతా గిర్రున తిరిగిన ఫ్యాన్ వైజాగ్లో ఆగిపోవటంతో అధికారపార్టీ కూడా ఈసారి సవాలుగా తీసుకుంది.