ఇంటర్నేషనల్ China: కండోమ్ల పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు.. చైనాకి చెందిన ఓ యువకుడు కాలేజీ అడ్మిషన్ కోసం ఏకంగా 63 హోటళ్లను మోసం చేశాడు. హోటల్ గదుల్లో బొద్దింకలు, మురికి కండోమ్లు ఉన్నాయంటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేసి నష్టపరిహారం తీసుకున్నాడు. చివరకిి హోటల్ సిబ్బంది మోసాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Kusuma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Frog Pizza: ఫ్రాగ్ పిజ్జా చూశారా.. బాబోయ్ తింటే ప్రాణాలు ఉంటాయా? పిజ్జా హట్ కంపెనీ చైనాలో గోబ్లిన్ పిజ్జా పేరుతో ఓ ఫ్రాగ్ పిజ్జాను తయారు చేసింది. ఎగ్, కొత్తిమీరతో గార్నిష్ చేసిన ఈ పిజ్జా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చైనాలో దొరికే ఈ ఫ్రాగ్ పిజ్జా ధర 169 యువాన్లు.. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.2000 అన్నమాట. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: నిద్ర పోయాడు..ఉద్యోగం నుంచి పీకేశారు..కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే! 20 సంవత్సరాలుగా పని చేస్తున్న కంపెనీ ఓ గంట నిద్రపోయినందుకు విధుల నుంచి ఓ ఉద్యోగిని తొలగించింది. అయితే అది పెద్ద నేరం కాదని ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు అతనికి మద్దతుగా నిలవడంతో పాటు అతనికి 40 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. By Bhavana 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత మహిళ జట్టు మొత్తానికి టైటిల్ కొట్టేశారు. మొదట నుంచీ వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్న భారత మహిళల జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సగర్వంగా ఎత్తింది. 1–0 స్కోరుతో చైనాపై గెలిచి ఛాంపియన్గా అవతరించింది. By Manogna alamuru 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్కి వెళ్తే డబ్బులిస్తామంటూ.. చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం China: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి చైనాలో వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఓ 21 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపుగా 8 మంది మరణించగా.. 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. By Kusuma 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app 35 అక్కడికక్కడే మృ*తి | China Zhuhai Hit-and-Run Incident | RTV 35 అక్కడికక్కడే మృ*తి | China Zhuhai Hit-and-Run Incident | Thirty five people died as they hit by a rash driver of car and this incident becomes sensational in China | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు చైనాలో గత కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం.. ఆ దేశ మహిళలకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మహిళలను గర్భం దాల్చాలని, పిల్లల్ని కని జనాభా రేటును పెంచాలని చెబుతోంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతక్షంలోకి పంపిన చైనా.. చైనా తొలిసారిగా తమ దేశం నుంచి ముగ్గురు వ్యోమగాముల్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంతరిక్ష కేంద్రంలోకి తరలించింది. అందులో ఓ మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. ఆరు నెలల పాటు వీళ్లు అక్కడే ఉండి ప్రయోగాలు చేపట్టనున్నారు. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn