ఇంటర్నేషనల్ Space War: అంతరిక్షంలో యుద్ధం.. కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ కీలక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా పక్క దేశాలైప చైనా, పాకిస్తాన్ లతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పాక్ తో శాంతి కోసం ప్రయత్నిస్తే..నమ్మకద్రోహం ఎదురైందని మోదీ అన్నారు. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడాన్ని బౌద్ధుల గురువు దలైలామా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆరు దశాబ్దాలకు పైగా తన గళం విప్పుతున్నారు. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని, అది చైనా వెలుపలే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-China: భారత్ స్నేహం కోరుతున్న చైనా..ట్రంప్ సుంకాల దెబ్బ ప్రభావం ట్రంప్ దెబ్బ చైనాకు బాగా పడినట్టుంది. సుంకాల వాయింపుతో డీలా పడిన డ్రాగన్ దేశ ఇప్పుడు కొత్తగా భారతదేశం వైపు స్నేహ హస్తం చాస్తోంది. కలిసి ముందుకు సాగుదాం అంటూ భిన్న స్వరాన్ని వినిపిస్తోంది. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tariff War : సుంకాలతో డిష్యూం డిష్యూం..యూఎస్- చైనా- కెనడా వార్ అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. అమెరికా 20 శాతం సుంకాలు విధిస్తుంటే...దానికి ప్రతిగా చైనా 15శాతానికి పెంచింది. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్‌లను 20 శాతం పెంచుతూ చైనాకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డ్రాగన్ కూడా గట్టిగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 10 నుంచి 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది. By B Aravind 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు హుష్ కాకి.. చైనా ఏఐ డీప్ సీక్ దెబ్బకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద మంచులా కరిగిపోయింది. ఒక్కనెలలోనే ఏకంగా 90 బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోయాయి. ఇతనితో పాటూ మెటా బాస్ మార్క్ సంపద కూడా దాదాపు 11 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం పోయే.. ఇదేందయ్యా రూల్ ఎక్కడా వినలే! చైనా కంపెనీ పెళ్లి కాని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లయి డివోర్స్ తీసుకున్నవారు, కానీ వారందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని తెలిపింది. చైనా జనాభా తగ్గుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn