క్రైం AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మందికి ఎయిడ్స్ కేరళ మలప్పురం జిల్లా వాలంచెరి మున్సిపాలిటీలో ఒకేసారి 10 మందికి HIV పాజిటివ్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది ఒకే ఇంజెక్షన్ సిరంజీతో డ్రగ్స్ వాడినట్లు తేలింది. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్! కేరళలోని మలప్పురం లో హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిని సిరంజీని మిగితా 9 మంది ఉపయోగించడంతో వారందరికీ ఎయిడ్స్ వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala CS: నల్లగా ఉంటే అవమానమా.. వర్ణ వివక్షపై శారదా సంచలన కామెంట్స్! నల్లటి ఛాయ కలిగిన మనుషులు ఎదుర్కొంటున్న వివక్షపై కేరళ సీఎస్ శారదా మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను బాధితురాలినే. నిజానికి నలుపు లేనిదెక్కడ. విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. అవమానం అవసరం లేదు. వర్ణ వివక్ష చర్చించాల్సిన అంశమే' అన్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!? కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొన్న సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు.. ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్ అలర్ట్! కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది.గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్ప దర్శనానికి ఇకపై కొత్త రూల్ శబరిమల అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో ట్రావెన్కోర్ దేవస్థానం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ సమయం అయ్యప్పను దర్శించుకోవడం కోసం కొత్త మార్గాన్ని అమలు చేయనుంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభించే ఈ రూట్ ద్వారా ఎక్కువ నిమిషాలు స్వామిని దర్శించుకోవచ్చు. By Kusuma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Whatsapp Kiss: రెండు కుటుంబాల్లో విషాదం నింపిన వాట్సప్ ముద్దు.. ఇద్దరినీ నరికి చంపిన భర్త! కేరళలో దారుణం జరిగింది. తన భార్య వైష్ణవికి స్నేహితుడు విష్ణు వాట్సప్‌లో కిస్ ఎమోజీ పంపించాడనే కోపంతో బైజు ఇద్దరినీ నరికేశాడు. కొడవలితో వేటాడి వెంటాడి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు బైజును అరెస్ట్ చేశారు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala: 65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ వెంజరమూడు హత్యల కేసులో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. ప్రేయసి తర్వాత సహా నలుగురు కుటుంబ సభ్యులను కేవలం రూ.65 లక్షల అప్పు కోసమే చేశాడని పోలీసులు చెబుతున్నారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn