Shocking Video : ప్లీజ్.. ప్లీజ్ ఒక్కసారి.. నడిరోడ్డుపై MLAపై చేయి వేసి..!
సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్.. కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించడం వివాదాస్పదమైంది.
సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్.. కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించడం వివాదాస్పదమైంది.
ఎర్రకోట బద్దలైంది.. కేరళలో హస్తం వికసించింది. UDFకు ఘన విజయం కట్టబెట్టి, తమపై మళ్లీ నమ్మకం ఉంచారు కేరళ ప్రజలు. కానీ.. అసలు కథ ఇప్పుడే మొదలైంది. గెలుపు సంబరాలు ముగియక ముందే.. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పాలన ముగియగా.. కేరళ రాజకీయాల్లో ఓ కొత్త ధృవతార ఆవిర్భవించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువ నాయకురాలు ఫాతిమా తహిలియా ఎమ్మెల్యేగా గెలిచారు.
భారత రాజకీయ యవనికపై దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడించిన వామపక్షాల వైభవం నేడు చారిత్రక సంధికాలంలో పడింది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్ట్ లు అధికారంలో లేకపోవడం ఒక శకానికి ముగింపుగా కనిపిస్తోంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలిచింది. పూతుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దివంగత సీఎం ఊమెన్ చాందీ కొడుకు చాందీ ఊమెన్ భారీ మెజార్టీతో గెలిచారు.