ఇంటర్నేషనల్ America-Iran: అటు ట్రంప్ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్...! అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Iran:ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్ హెచ్చరికలు! అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: వెనక్కి తగ్గిన ట్రంప్.. ఇరాన్‌కు సంచలన లేఖ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. By B Aravind 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Iran: పెద్దన్న దెబ్బకు పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. ఒక డాలరుకు ఎన్ని లక్షల రియాల్స్ అంటే! ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు సిద్ధం కాగా ట్రంప్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ దేశ కరెన్సీ విలువ విపరీతంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 10 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. By Bhavana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ ను మేం దెబ్బతీయడమా? ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అమెరికా పని చేస్తోందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ట్రంప్ స్పందించారు.ఇరాన్ శాంతియుత అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నానని, కానీ ఇలాంటి రూమర్స్ నిజం కాదని అన్నారు. By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఇరాన్ అణ్వాయుధాలకు ట్రంప్ అడ్డుకట్ట... అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. ఆయుధాల తయారీ అవ్వనివ్వకుండా కఠిన విధానాలను అమలు పరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ IRAN: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా! మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడిపై.. దేశ ద్రోహానికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి By Bhavana 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పశ్చిమాసియాలో ఉద్రిక్తత | Israel Missile Attack on Iran | RTV పశ్చిమాసియాలో ఉద్రిక్తత | Israel Missile Attack on Iran | Israel continues to make attacks on Gaza and this situation turns even become worse | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : 5 సెకన్లలో 500 బిల్డింగ్లు..ఇరాన్లో బాంబుల మోత | Iran And Iraq War Updates | RTV By RTV 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn