ఇంటర్నేషనల్ Hyderabad: ఇరాన్ ఎన్నికలు.. హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు.. జూన్ 28న ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న ఇరానీయన్లు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. న్యూ ఢిల్లీ, పూణె, ముంబయి, హైదరాబాద్‌లో బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇరాన్ అధ్యక్షుడి మరణం..బంగారం, పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.దీంతో బంగారం,పెట్రోలు ధరలపై అధిక ప్రభావం చూపుతోంది. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Iran President Death: ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశ పెద్దల హస్తం ఉందా? ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఆ దేశ పెద్దల హస్తమే ఉందా. రాజకీయ కారణాలతోనే ఆయనను టార్గెట్ చేశారా? విదేశీ కుట్ర కంటే.. స్వదేశీ రాజకీయమే దీనికి కారణం అయి ఉండవచ్చని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ అనుమానాల వెనుక కథ ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran President Election: ఇరాన్ లో దేశాధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? తెలుసుకోండి! ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత తాత్కాలిక అధ్యక్షునిగా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ ని నియమించారు. ఈయన 50 రోజుల పాటు పదవిలో కొనసాగవచ్చు. ఈలోపు కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలి. ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు! ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Israel: ఇబ్రహీం మరణంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన.. హెలికాప్టర్ కూలిపోవడంలో..! ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మరణంపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం, ఇబ్రహీం మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. By srinivas 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఉపయోగించిన హెలికాప్టర్ ఎలాంటిది అంటే.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కూలిపోయిన హెలికాప్టర్ ఎటువంటిది? ఇంకా ఏ దేశాలు ఇలాంటి హెలికాప్టర్స్ ఉపయోగిస్తున్నాయి.. దాని హిస్టరీ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Iranian President : ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశం గుర్తింపు!? ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తూర్పు అజర్‌బైజాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హెలికాప్టర్ నుండి సిగ్నల్‌ను, సంఘటన స్థలంలో ఒకరి మొబైల్ ఫోన్‌ను గుర్తించినట్లు చెప్పారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iranian President : దొరకని ఆచూకి.. కష్టంగా మారిన ఇబ్రహీం సెర్చ్ ఆపరేషన్! హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకుపోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అచూకి ఇంకా లభించలేదు. రెస్క్యూ బృందాలు, పర్వతారోహకులు తీవ్రంగా గాలిస్తున్నారు. చలి, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు తెలిపినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. By srinivas 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn