ఇంటర్నేషనల్ Iran: మరింత విషమించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం! ఇరాన్ సుప్రీం నేత తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆయనకు గతవారం ఇంటిలోనే వైద్యులు సర్జరీ చేశారు. తీవ్రమైన కడుపునొప్పి, తీవ్ర జ్వరంతో ఖమేనీ బాధపడుతున్నారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత | Israel Attack Today | Israel Vs Iran War | Iran News | RTV By RTV 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన వారసుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఖమేనీ రెండో కుమారుడు మెజ్తాబా ఈ బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత By RTV Shorts 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ఇరాన్లో 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసం శనివారం తెల్లవారుజామున జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరాన్ క్షిపణి స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దాదాపు 20 భారీ ఇంధన మిశ్రమాలు ధ్వంసమయ్యాయి. ఈ మిక్సర్లను తిరిగి మళ్లీ అమర్చాలంటే కనీసం ఏడాదిపైగా సమయం పడుతుందని తెలుస్తోంది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇజ్రాయెల్ దగ్గర భయంకర బాంబు | Iran vs Israel War Updates | RTV | IRAN VS ISRAEL By RTV 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పిల్లల రక్తాన్ని తాగే నరరూప రాక్షసుడు | Who is Yahya Sinwar | Hamas Leader | RTV By RTV 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..గల్ఫ్ దేశాల ఆందోళన! ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయనుందనే వార్తలతో రాయబారం మొదలుపెట్టాయి. By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఈ దీవిపై ఇజ్రాయెల్ దాడుల చేస్తే.. చమురు ధరలు గాల్లోకే ఇరాన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్నదీవి ఉంది. ఇక్కడి నుంచే పెట్రో ఎగుమతులు జరుగుతాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దీనిపై దాడులు చేస్తే.. చమురుధరలు 5 శాతం పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn