Hamas : ఇజ్రాయెల్ భారీ సక్సెస్.. హమాస్ కొత్త చీఫ్ ఖతం!
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
UAEలోని ఫుజైరా ఓడరేవుకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఓ నౌకను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) వెల్లడించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన భద్రత విషయంలో ఊరట లభించింది. భారత్‌కు భారీ ఎత్తున వంట గ్యాస్ (LPG)ను తీసుకువస్తున్న 'ఎమ్వీ సన్‌షైన్' (MV Sunshine) అనే నౌక అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు సమాచారం.
ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా విసిరిన ఒకే ఒక్క శాటిలైట్ చిత్రం ఇప్పుడు అమెరికా నుండి పాకిస్తాన్ వరకు పెను సంచలనం రేపుతోంది. పాకిస్తాన్‌లోని 'నూర్ ఖాన్' ఎయిర్‌బేస్‌లో నిలిపి ఉంచిన ఒక విమానం చిత్రం ఇప్పుడు అమెరికా నిఘా వర్గాల నిద్ర చెడగొడుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన కీలక సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా సహాయం చేసిందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ బల్క్ క్యారియర్ (కార్గో) నౌకపై ఆదివారం భీకర దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఈ ఆధిపత్య పోరులో అమెరికా వంటి అగ్రరాజ్య సైనిక బలగాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇరాన్ సరికొత్త రక్షణ వ్యూహం 'మస్కిటో ఫ్లీట్' (Mosquito Fleet). తెలుగులో దీనిని 'దోమల దండు' అని పిలుస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపడం కోసం ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు.