నేషనల్ కొడుకు ఇంటర్ పరీక్ష రోజున తల్లి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఘటన ఇంటర్ పరీక్ష రోజునే ఓ విద్యార్థి తల్లి మరణించారు. దీంతో ఆ విద్యార్థి చివరిసారిగా తల్లి పాదాలకు నమస్కరించి.. బాధను దిగమింగుకుని పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Inter Exams: ఎల్లుండి నుంచే తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. లేట్ అయినా ఓకే.. ఈ సారి కొత్త రూల్స్ ఇవే! తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి5 నుంచి మొదలుకానున్నాయి. ఈ క్రమంలో కీలక ప్రకటన రిలీజైంది. పరీక్ష ప్రారంభమయ్యే 15నిమిషాల ముందు గేట్లు మూసేస్తారన్న నిబంధనను కచ్చితంగా పాటించడం లేదని తెలిపారు. పరీక్షా కేంద్రానికి 5నిమిషాలు లేటు వచ్చినా పర్వాలేదని పేర్కొన్నారు. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Inter Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. హాల్‌టికెట్లు విడుదల విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్సైట్లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By B Aravind 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Inter Exams: మరో గంటలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం.. ఎంతమంది హాజరవుతున్నారంటే! ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.58 లక్షల మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయనున్నారు. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: విద్యార్ధుల మొబైల్ కే హాల్ టికెట్లు.. తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వారి మొబల్ నంబర్లకే రానున్నాయి. మరోవైపు ఈరోజు నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం! 2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC : విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు..! రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు వెల్లడించారు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Inter Exams : ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే.. క్రిమినల్ కేసే..విద్యార్థులకు అధికారుల హెచ్చరిక! తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలో పరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విద్యార్థులకు అలర్ట్.. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ రిలీజ్..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..! విద్యార్థులకు అలర్ట్. ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్ బోర్డు ఈ హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. https://bieap.apcfss.in/ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn