/rtv/media/media_files/2024/12/11/7QtsxvPLrU62RtEeHXHK.jpg)
Inter Students
తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
ప్రథమ ఇంటర్ హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ద్వితీయ ఇంటర్ హాల్‌టికెట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిడ్జి కోర్సు హాల్ టికెట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
మార్చి 5న ఇంటర్ ప్రథమ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీకి ముగియనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6న ప్రారంభమై.. 25 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
Also read : మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్