నేషనల్ కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర కార్మిక శాఖ మంత్రికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మాండవీయ అతి త్వరలో ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl Dies of Braindead in Tenali |RTV తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl who works as Nurse in a private Hospital Dies of Braindead as she goes out with a Rowdy Sheeter in Tenali |RTV By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం West Bengal: మెడికల్ విద్యార్థిని దారుణ హత్య...! పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. సెమినార్ హాల్లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LK Advani : ఆసుపత్రిలో చేరిన సీనియర్ నేత అద్వాణీ! బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వాణీ అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna: ఫుల్లుగా తాగి..కుక్కని తీసుకొచ్చి పిల్లి అంటూ ఆస్పత్రిలో రచ్చ చేసిన వ్యక్తి! తాగిన మత్తులో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కుక్క పిల్లను చూపించి పిల్లి పిల్లకి వైద్యం చేయాలని నానా గొడవ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu D.Srinivas: మాజీ ఎంపీ డీఎస్ కు తీవ్ర అస్వస్థత! నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పోలీసు వాహనంలో ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు! మహిళా వైద్యురాలిని వేదింపులకు గురిచేస్తున్న వైద్యుడిని ఆసుపత్రి వార్డులోకి పోలీసు వాహనంతో వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరాఖండ్ లో చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rishikesh : సినిమా స్టైల్లో హస్పిటల్లోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం! అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రిలోకి పోలీసులు వాహనం ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : మృతదేహాం కావాలంటే రూ.30 వేలు కట్టాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. అనారోగ్యంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు అదనంగా రూ.30 వేలు ఇవ్వాలంటూ ప్రైవేటు ఆసుపత్రి డిమాండ్ చేసింది. చివరికి ఆ కుటుంబం మధ్యవర్తుల ద్వారా రాజీ కుదుర్చుకొని రూ.7 వేలు చెల్లించారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh: ఆస్పత్రిలో చేరిన అమితాబ్.. ఆందోళనలో అభిమానులు! బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. 'నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను' అంటూ బిగ్ బి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mamata Banerjee : మమతా బెనర్జీ ని వెనక నుంచి ఎవరో తోసేసి ఉండొచ్చు! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుదుటి పై ఉన్న గాయాన్ని చూసిన వైద్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెనుక నుంచి ఎవరైనా తోసేసి ఉంటారనే సందేహాన్ని ఎస్ఎస్కేఎం మెడికల్ కాలేజీ, హాస్పిటల్ డైరెక్టర్ మణిమోయ్ అనుమానాన్ని వ్యక్త పరిచారు. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Tumor Treatment: అరగంటలో బ్రెయిన్ ట్యూమర్‌కి చికిత్స.. ఖర్చు ఎంతంటే? క్యాన్సర్, గుండె జబ్బుల్లాగానే బ్రెయిన్ ట్యూమర్ కూడా అత్యంత తీవ్రమైన వ్యాధి. అయితే కేవలం 30 నిమిషాల్లో బ్రెయిన్ ట్యూమర్‌ను నయం చేసే యంత్రం వచ్చింది. ఈ యంత్రం పేరు Zap X. ఢిల్లీలోని ఓ ఆస్పత్రి మొదటి ZAP-X యంత్రాన్ని ఆవిష్కరించింది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam : శ్రీశైలంలో రూ.19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం..ధర్మకర్తల మండలి నిర్ణయం.! శ్రీశైలవాసులకు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ. 19కోట్ల అంచనా వ్యయంతో 30 పడకలు ఆసుపత్రిని నిర్మించాలని శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. దేవస్థానం గోసంరక్షణశాలలో రూ. 36లక్షల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్ రీల్స్.. చివరికి.. కర్ణాటకలోని గడగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్ విధించింది. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tammineni Sitaram : నా ఆరోగ్యం విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు! ఏపీ అసెంబ్లీ స్పీకర్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆస్పత్రి నుంచి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను బాగానే ఉన్నానన్నారు. కానీ కొందరు కావాలనే తన ఆరోగ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన సీఎం రేవంత్ అన్నా అని పిలవండి ఎక్కుడున్నా పరుగెట్టుకుని వస్తా..ఇదీ ప్రమాణం చేసిన మరుక్షణం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట. నిన్న ఆసుపత్రిలో కేసీఆర్ ను కలిసిన తర్వాత అన్నా అని పిలిచిన మహిళకు వెంటనే సాయం అందే ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు రేవంత్ రెడ్డి. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. 450 మంది రోగులకు HIV, హెపటైటిస్ ముప్పు.. అమెరికాలోని సాలెం అనే ఆసుపత్రిలో జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. తమ వద్దకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అయితే వీటి సంక్రమణ ముప్పు తక్కువేనని వైద్యులు తెలిపారు. By B Aravind 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: ఆస్పత్రి కింద హమాస్ బంకర్లు..గుర్తించిన ఐడీఎఫ్ గాజాలో ఇళ్ళు, ఆస్పత్రుల కింద హమాస్ స్థావరాలున్నాయని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతోంది. దానికి నిదర్శనంగా ఈరోజు ఓ వీడియోను పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ టన్నెల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn