మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సూరారంలోని ఆస్పత్రిపై కేసు నమోదైంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మెదక్ జిల్లాకు చెందిన లక్ష్మీ మృతి చెందిందంటూ బాధితురాలి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
షేర్ చేయండి
ఎవర్రా మీరంతా.. ఫేక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచేశారు 😯
గుజరాత్లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి బండారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
షేర్ చేయండి
వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!
వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
షేర్ చేయండి
🔴LIVE : 50 మంది బౌన్సర్లతో.. ! | Malla Reddy Hospital Staff Attack On RTV Reporter Updates | RTV
షేర్ చేయండి
RTV రిపోర్టర్ పై మల్లారెడ్డి సిబ్బంది పిడిగుద్దులు..| MallaReddy Hospital Staff Attack | RTV
షేర్ చేయండి
RTV రిపోర్టర్ ఫోన్ లాక్కుని..పిడిగుద్దులు!| MallaReddy Hospital Staff Attack On RTV Reporter | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mallareddy-jpg.webp)
/rtv/media/media_files/2024/11/19/ha2bWGX4FpuHu42rSwrl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-13-7.jpg)
/rtv/media/media_library/vi/ynPjXKDTy9k/hq2.jpg)