క్రైం Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో! హైదరాబాద్ లో మరోసారి గంజాయి కలకలం రేపింది. హోలీ ముసుగులో గంజాయి ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాతో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad Holi: కాజల్ వస్తుందని పోతే.. కత్తర్ పాప కూడా రాలేదు.. హోళీ రోజు హైదరాబాద్‌లో భారీ చీటింగ్! హోలీ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వాహకులు జనాలను మోసం చేశారు. మాదాపూర్ మ్యాన్ మేడ్ హిల్స్‌లో జరిగే కార్యక్రమానికి నటి కాజల్ వస్తుందని ప్రచారం చేశారు. కానీ కనీసం కత్తర్ పాపకూడా రాలేదు. దీంతో టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కస్టమర్లంతా డిమాండ్ చేస్తున్నారు. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో... భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల నిలయం. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ జరుపుకుంటూనే ఉంటారు. అయితే ఒకే పండగను ఆయా ప్రాంతాల్లో వేర్వేరుగా నిర్వహిస్తారు. హోలీపండుగ సంబురాలు దేశమంతా జరుపుకుంటున్నారు. కామదహనం సైతం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holi: మీకు తెలుసా ? ఆ ప్రాంతంలో పది రోజులు హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో హోలీని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఆదివాసీ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Blood Moon: హోలీ నాడు బ్లడ్ మూన్ ఎక్కడ కనిపిస్తాడో తెలుసా! చంద్రగ్రహణం సమయంలో, చంద్రుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపించినప్పుడు, ఆ పరిస్థితిని బ్లడ్ మూన్ అంటారు. భూమి నీడ సూర్యరశ్మిని అడ్డుకున్నప్పుడు ఇది జరుగుతుంది, కానీ వాతావరణంలో ఉండే దుమ్ము, వాయువు, ఇతర కణాల కారణంగా ఎర్రటి కిరణాలు చంద్రుడిని చేరుతాయి By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Holi 2025: హోలీ కలర్స్.. సహజంగా ఇంట్లోనే తయారు చేసుకోండిలా! హోలీ ఆడటానికి రంగులు తప్పకుండా కావాలి. ఈ రంగులను బీట్రూట్, పాలకూర, పసుపు, క్యారెట్, గులాబీ, బంతి పువ్వులతో ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తురుముకుని, ఎండలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకుంటే కలర్స్ రెడీ. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Holi 2025: హోలీలో కల్తీ రంగులతో ప్రాణానికే ప్రమాదం.. ఈ చిట్కాలతో గుర్తించండి హొలీ సమయంలో మనం వాడే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యానికే ప్రమాదం. అయితే హోలీ రంగులలో కల్తీని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. By Archana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Holi 2025: ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలంటే? ఈ ఏడాది హోలీ పండుగను మార్చి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. మార్చి 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. ఈ సమయంలోనే హోలీ పండుగను జరుపుకోావాలి. హోలికా దహనాన్ని మార్చి 13వ తేదీ రాత్రి 11.26 నుంచి అర్దరాత్రి 12.30 వరకు చేయాలి. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Holi festival 2025: హోలీ పండుగపై గందరగోళం.. అసలు తేదీ ఎప్పుడు? హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగను పౌర్ణమి మరుసటి రోజు అంటే చైత్ర కృష్ణ ప్రతిపాద తిథి నాడు జరుపుకుంటారు. అయితే భద్ర రహిత ముహూర్తంలో రాత్రి ఫాల్గుణ పూర్ణిమ నాడు కాముడి దహనం నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10:11 గంటలకు ఫాల్గుణ పూర్ణిమ ప్రారంభమవుతుంది. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn