హైదరాబాద్ Holi : హోలీ రోజు పోలీసుల ఆంక్షలు.. అలా చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్ హైదరాబాద్‌లో పోలీసులు హోలీ రోజు పలు ఆంక్షలు విధించారు. రోడ్లపై వెళ్లే వారిపై రంగులు చల్లడం, గుంపులుగా చేరి ర్యాలీలు తీయడం నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holi Effect: మసీదులకు పరదాలు.. ఎక్కడో తెలుసా..? హోలీ పండుగ వేళ ఉత్తరప్రదేశ్ సంభాల్‌లో జామా మసీద్‌తోపాటు 10 మసీదులకు టార్పలిన్ కవర్లు కప్పారు. ఇరు మతాల పెద్దల అంగీకారంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముస్లీంలు నమాజ్ చేసుకునే శుక్రవారం రోజే హోలీ కావడంతో ఇలా చేశారు. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రంగులు చల్లవద్దు అన్నందుకు స్నేహితుడిని దారుణంగా.. ఏం చేశారంటే? హోలీ రంగులు చల్లవదన్నందుకు స్నేహితుడిని చంపేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. హన్సరాజ్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ముగ్గురు స్నేహితులు రంగులు వేయడానికి వస్తే.. వద్దని వేడుకున్నాడు. దీంతో స్నేహితులు హన్సరాజ్‌ను చంపేశారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అరుదైన గ్రహాల కలయిక.. హోలీ నుంచి ఈ రాశుల వారికి రాజయోగం కొన్ని గ్రహాల కలయిక వల్ల హోలీ నుంచి వృషభ, మీన, వృశ్చిక, మకర రాశుల వారికి రాజయోగం పట్టనుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్నింట్లో కూడా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Holi festival 2025: హోలీ రోజు ఇలా చేస్తే వ్యాధులు మాయం..ఆర్థిక లాభం హోలీ రోజు రంగులతో ఆడుకున్న తర్వాత ఇంటిని పటిక పొడి వేసి ఇల్లు క్లీన్ చేయాలి. హోలీ రోజు ప్రతికూల శక్తులు చురుగ్గా ఉంటాయి. ఎండు కొబ్బరికాయ, నల్ల నువ్వులు, పసుపు, ఆవాలు కలిపి వాటిని తలపై 7 సార్లు తిప్పి మంటల్లో వేస్తే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. By Vijaya Nimma 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Software Employees : సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వరుసగా మూడు రోజులు... తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. అదేంటో తెలుసుకుందాం. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ March Bank Holidays: తెలుగు రాష్ట్రాల్లో 14 రోజులు బ్యాంకులు బంద్ మార్చి నెలలో సెలవులు జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులు, శనివారాలు, ఆదివారాలు అన్నింటిని కలిపి లిస్ట్‌ను ఆర్బీఐ ప్రకటించింది. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యలో తొలిసారి హోలీ సంబురాలు..ఫొటోలు వైరల్.! అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారి హోలీ వేడుకల ఘనంగా జరిగాయి. బాలరాముడి విగ్రహానికి రంగులు, గులాల్ సమర్పించారు. హోలీ సంబురాలకు సంబంధించిన ఫొటోలను ట్రస్టు ట్విట్టర్ లో విడుదల చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mud Holi: బురదతో హోళీ సంబరాలు..ఎక్కడో తెలుసా? పుణ్యక్షేత్రమైన మధురలోని నౌజీల్ పట్టణంలో హోళీ రెండవ రోజున మట్టి హోళీ ఆడే సంప్రదాయం ఉంది. దాని ప్రకారం మంగళవారం ఉదయం నుండే ప్రజలు మట్టి హోళీ ఆడటం ప్రారంభించారు. రంగులు, పూల హోళీ లా మట్టి హోళీ ని ఉత్సాహంగా ఆడారు By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn