బిజినెస్ Holi Offers:హోలీ ధమాకా ఆఫర్స్.. సగం ధరకే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్...వీటితో పాటు ఫోన్ల పై కూడా! సామ్సంగ్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ సేల్‌లో కస్టమర్లు రిఫ్రిజిరేటర్లు, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇయర్‌బడ్‌లను చాలా చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HOLI : హోలీ కి దూరంగా బాలీవుడ్ తారాలు ! బాలీవుడ్ కొందరు తారలు హోలీ పండుగకు దూరంగా ఉంటున్నారు. తాప్సీ పన్ను నుండి జాన్ అబ్రహం వరకు, ఈ 5 తారలు రంగులకు దూరంగా ఉంటారు. By Durga Rao 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : సీఎం కుమారుడు, కుమార్తెకి తృటిలో తప్పిన ముప్పు.. గర్భగుడిలో చెలరేగిన మంటలు! ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Color : బంగారం - వెండి కంటే అత్యంత ఖరీదైన రంగు! ప్రపంచంలోనే బంగారం,వెండి కంటే అత్యంత ఖరీదైన రంగు ఒకటి ఉంది. దీని విలువ బంగారం, వెండి కంటే ఎక్కువ. ధనవంతులు కూడా కొనుగోలు చేసే ముందు వందసార్లు ఆలోచించడం చాలా అరుదు. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi Colors : హోలీ రంగులతో తస్మాత్ జాగ్రత్త! హోలీ రంగులలో హానికరమైన రసాయనాలు కలిగి ఉన్నాయి. హోలీ కోసం మార్కెట్లో వందలాది బ్రాండ్ల రంగులు అందుబాటులో ఉన్నాయి. హోలీ రంగులు కొనుగోలు చేసేవారు ప్యాకెట్‌ను జాగ్రత్తగా చదవండని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Police : మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల షాక్.. ఆ రోజున మద్యం షాపులు బంద్! హోలీ పండుగ సందర్భంగా మందుబాబులకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. మార్చి 25వ తేదీ ఉదయం 6గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi: హోలీ అంటే రంగులతోనే కాదు..లడ్డూలతో కూడా ఆడతారని మీకు తెలుసా! కన్హా నగరం హోలీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం హోలీ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు మధుర, బృందావన్, బర్సానాకి తరలివస్తారు. ఇక్కడ రంగులు, గులాల్ కాకుండా, హోలీని పువ్వులు, లడ్డూలు, కర్రలతో ఆడతారు. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi: హొలీ రంగుల నుంచి జుట్టును కాపాడుకోవడానికి.. ఇలా చేయండి హోలీ సమయంలో రంగుల నుంచి జుట్టు, మొహం, చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ పాటించండి. ఇవి రంగుల్లోని కెమికల్స్ వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి కాపాడతాయి. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn