అరుదైన గ్రహాల కలయిక.. హోలీ నుంచి ఈ రాశుల వారికి రాజయోగం

కొన్ని గ్రహాల కలయిక వల్ల హోలీ నుంచి వృషభ, మీన, వృశ్చిక, మకర రాశుల వారికి రాజయోగం పట్టనుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యాపారం, ఉద్యోగం ఇలా అన్నింట్లో కూడా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

New Update
Horoscope Today

Horoscope Today

హోలీ పండు వచ్చేసింది. ఈ పండుగ సమయంలో కొన్న గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఆగిపోయిన పనులు అన్ని కూడా సక్రమంగా జరగడంతో పాటు అంతా కూడా మంచే జరుగుతుంది. అయితే గ్రహల శుభ కలయిక వల్ల రాజయోగం పట్టబోయే ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం. 

వృషభ రాశి 

కొన్ని గ్రహాల అరుదైన కలయిక వల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. అవసరం అయినప్పుడు చేతికి డబ్బు అందుతుంది. అలాగే ప్రేమ సంబంధాలు బాగుంటాయి. ఎలాంటి సమస్యలు ఇంట్లో లేకుండా సంతోషంగా ఉంటారు. ఈ ఏడాది వీరికి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సంసార జీవితం బాగుంటుంది. 

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

వృశ్చికం
గతంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉండవు. ఏ పని తలపెట్టాని కూడా విజయమే లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న వివాదాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే డబ్బు బాగా సంపాదిస్తారు. ఇకపై ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. 

ఇది కూడా చూడండి: బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

మకరం
ఈ రాశి వారు ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి మంచి జరుగుతుంది. డబ్బు ఆదా చేయగలరు. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. జీవితంలో ఉన్న అన్ని సమస్యలు కూడా ఈజీగా తీరిపోతాయి. 

ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

మీనం
జీవితంలో శాంతి, ఆనందం వస్తాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయిక వల్ల అనుకున్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయం. 

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు