Latest News In Telugu 5 zodiac signs: జనవరి 23న ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! రేపు జనవరి 23వ తేదీ మంగళవారం చంద్రుడు మిథునరాశిలో బుధుని రాశిలో సంచరించడం వల్ల కుజుడు, చంద్రుడి సమాసప్తక యోగం వల్ల కూడా లక్ష్మీయోగం ఏర్పడుతోంది. దీనివల్ల 5 రాసుల వారికి శుభయోగం కలుగుతుంది. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ రెడ్డి జాతకంలో రాజయోగం! పదవీకాలం ఎలా ఉంటుంది? తులారాశిలో బుధ, శుక్ర, చంద్ర, సూర్యుడి ప్రభావం వల్ల రేవంత్ రెడ్డి అద్భుతమైన నాయకుడిగా ఎదిగారు. కానీ నాల్గవ స్థానంలో కుజుడు, ఏడవ స్థానంలో శని ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. By Bhoomi 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weekly Horoscope: ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..! అక్టోబర్ 30వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభం కానుంది. రాబోయే వారం అనేక రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఈ వారం శ్రేయస్కరం కాదు. ఈ రాశుల వారు చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవచ్చు. రాబోయే వారంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ప్రధానంగా మిధునం, కర్కాటకం, మేషరాశి వారికి ఈ వారం రోజులు మంచిగా లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. By Shiva.K 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn