ఇంటర్నేషనల్ TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి.. ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. By Manogna alamuru 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ బిలియనీర్ 2025 జాబితా విడుదలైంది. 342 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ మొదటిస్థానంలో ఉన్నాడు. మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. గతేడాది టాప్ 10లో ఉన్న అంబానీ, ఈసారి 18వ స్థానానికి పడిపోయాడు. అదానీ 28వ ప్లేస్‌లో ఉన్నారు. By K Mohan 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ X AI Grok: గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు.. మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: DOGE ను వీడుతున్న ఎలాన్ మస్క్..డేట్ ఫిక్స్ ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్ పుణ్యమేనా! ఫెడరల్ ఉద్యోగుల పనితీరు గురించి నివేదిక కోరుతూ గత నెలలో మస్క్ పంపిన మెయిల్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విధేయులను ఫెడరల్ HR ఏజెన్సీలో తాజాగా నియమించారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Twitter Old Logo: వేలంలో ట్విట్టర్ పాత లోగో.. భారీ ధర పలికిన ఐకాన్ పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్ వేలంలో భారీ ధర పలికింది. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు (రూ.30 లక్షలు) అమ్ముడైపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Xai Grok: భారత్‌లో ఎక్స్ గ్రోక్ తిట్ల వివాదం.. స్పందించిన ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్.. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత్‌లో గ్రోక్ ఏఐ తుపాను సృష్టిస్తోందని వచ్చిన కథనంపై మస్క్ స్పందిస్తూ ఎక్స్‌లో నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Social Media X: భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా.. భారతదేశానికి గట్టి షాక్ ఇచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సోషల్ మీడియా ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా వేసింది. చట్ట విరుద్ధంగా కంటెంట్ ను నియంత్రిస్తోందని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ XAI Grok: ఎక్స్ఏఐ చాట్‌బాట్ బూతులు.. కేంద్రం కీలక నిర్ణయం ఇటీవల కొంతమంది యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ చాట్‌బాట్ హిందీ యాసలోనే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై ఎక్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn