ఇంటర్నేషనల్ Elon Musk: బైడెన్ తిరస్కరిస్తే..ట్రంప్ తీసుకొచ్చారు..ఎలాన్ మస్క్ భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. పనిలో పనిగా మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tesla Showroom: వారం వ్యవధిలో రెండు సార్లు..టెస్లా షోరూం పై కాల్పులు! అమెరికాలో టెస్లా షోరూం పై మరోసారి దాడి జరిగింది. ఒరెగాన్ లోని షోరూమ్ పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: టెస్లా కారు కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ మీద వ్యతిరేకతతో టెస్లా కార్లను నిషేధించాలనే పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో మస్క్ కు మద్దతుగా నిలిచిన ట్రంప్ తాను టెస్లా కారు కొంటానని చెప్పారు. అన్నట్లుగానే టెస్లా కారును కొనడమే కాదు..దాన్ని డ్రైవ్ కూడా చేశారు. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నేను తలుచుకుంటే ఉక్రయిన్ సైన్యం కుప్పకూలుతుంది: ఎలాన్‌మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ స్టార్‌లింక్ సేవలను నిలివేస్తే.. ఉక్రెయిన్ సేనలు కుప్పకూలిపోతాయంటూ హెచ్చరించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: నాటో, ఐరాస నుంచి అమెరికా వెళ్లిపోవాలి: ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. నాటో, ఐక్యరాజ్యరాజ్య సమితి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏమాత్రం సరికాదని అన్నారు. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మరోసారి పేలిన ఎలాన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళాక...భూ కక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో కూలాయి. By Manogna alamuru 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Elon Musk: చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం చైనా AI డీప్‌సీక్ కారణంగా టెక్ దిగ్గజం ఎలన్ మస్క్‌కు భారీగా నష్టం వచ్చింది. టెస్లా CEO మస్క్ ఫిబ్రవరిలో దాదాపు 90 బిలియన్ డాలర్లు(రూ. 7.90 లక్షల కోట్లు) కోల్పోయారని పలు నివేదికలు అంచనా వేశాయి. డీప్‌సీక్ కారణంగా ఇతర కంపెనీలు సైతం తీవ్రంగా నష్ట పోయాయి. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు హుష్ కాకి.. చైనా ఏఐ డీప్ సీక్ దెబ్బకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద మంచులా కరిగిపోయింది. ఒక్కనెలలోనే ఏకంగా 90 బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోయాయి. ఇతనితో పాటూ మెటా బాస్ మార్క్ సంపద కూడా దాదాపు 11 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మళ్లీ తండ్రయిన మస్క్.. 14వ సారి.. ఏం పేరు పెట్టారో తెలుసా? ఎలాన్ మస్క్ న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మగ బిడ్డ పుట్టినట్లు మస్క్ వెల్లడించాడు. ఈ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా మస్క్ తెలిపాడు. By Kusuma 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn