బిజినెస్ Elon musk : ఎలన్ మస్క్‌కు సుఖేష్ చంద్ర శేఖర్ 2 బిలియన్ డాలర్స్ ఆఫర్ ఎలన్ మస్క్‌కు సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి లేఖ రాశాడు. ఎక్స్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ఆఫర్ ఇచ్చాడు. DOGEకి నాయకత్వం వహించినందుకు మస్క్‌ను అభినందించాడు. LSహోల్డింగ్స్ గతంలో టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చాయన్నాడు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: మస్క్ కు రిప్లై ఇవ్వకపోతే ఉద్యోగుల పై వేటు తప్పదు! ఉద్యోగులందరూ గతవారం ఏం పని చేశారో వివరించాలని మస్క్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ దీని పై స్పందిస్తూ మస్క్ డిమాండ్ ను సమర్థించారు.దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లే అని అన్నారు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tump: ట్రంప్ ప్రభుత్వంపై నిరసన సెగలు.. '50501 ఉద్యమం' పేరిట రోడ్లపైకి జనాలు అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా '50501 ఉద్యమం' పేరిట అమెరికా వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఎలాన్ మస్క్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్ 2025 మొదలయ్యాక రెండు నెలల్లోనే ప్రపంచ కుబేరులు కుదేలవుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోతుండడంతో భారత బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 25 వేల కోట్లను నష్టపోయారు. అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk:ఇంటర్వ్యూ కోసం వెళ్లి రొమాన్స్ చేశా.. అందుకు బదులుగా మస్క్ నాకు ఏమి ఇచ్చాడో తెలుసా! ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన ప్రేమ, బంధం ఎలా ప్రారంభం అయిందో ఆష్లీ సెయింట్ క్లెయిర్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే ఆయన వల్ల తనకు బిడ్డ పుట్టిందని చెప్పిన ఆమె.. ఓ ఇంటర్వ్యూ కోసం మస్క్ వద్దకు వెళ్లి అతడితో ప్రేమలో పడినట్లు చెప్పింది. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భారత్ లోకి టెస్లా.. ఎన్ని ఉద్యోగాలంటే.. ! | Tesla Hiring in India | Elon Musk | PM Modi | RTV By RTV 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలు.. ఎలన్ మస్క్‌పై ట్రాన్స్‌జెండర్ కూతురు షాకింగ్ కామెంట్స్ తన బిడ్డకు ఎలన్ మస్క్ తండ్రని ఆష్లే క్లైర్ Xలో ప్రకటించగా.. కొత్త తోబుట్టువు గురించి తెలిసిన ప్రతీసారి తన దగ్గర డబ్బులుంటున్నాయని మస్క్ ట్రాన్స్‌జెండర్ కూతురు వివియన్ విల్సన్ పేర్కొంది. ఎంతమంది తమ్ముళ్లు, చెల్లెలు ఉన్నారో తనకే తెలియదని ఆమె పోస్ట్ చేసింది. By K Mohan 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్‌కు అమెరికా మెండి చేయి.. 21 మిలియన్ డాలర్ల నిధులు రద్దు అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు. By K Mohan 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఒబామా గే..ఆయన భార్య పురుషుడు..ఎలాన్ మస్క్ తండ్రి సంచలన వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక గే అని..ఆయన భార్య మిషెల్ ఒబామా ఆడ వేషంలో ఉన్న పురుషుడు అని అని ఎర్రోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn