ఇంటర్నేషనల్ USA: నా ప్రాణాలు కాపాడావు ..మహిళకు ట్రంప్ కృతజ్ఞతలు పెన్సెల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మీద అటాక్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ దాడిలో ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. దానికి కారణం ఒక మహిళ అంట. అందుకే ఆమెకు ట్రంప్ స్టేజ్ మీదకు పిలిచి మరీ కృతజ్ఞతలు చెప్పారు. By Manogna alamuru 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయనున్న ఎఫ్‌బీఐ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ పై కాల్పులు జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటన మీద ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ట్రంప్‌ను కూడా ఇంటర్వ్యూ చేయాలని ఎఫ్‌బీఐ భావిస్తోంది. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి బలవంతంగా తొలగించారంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోకుంటే.. అవమానకర రీతిలో తొలగించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారని ఆరోపించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ఆధిక్యానికి బ్రేక్..కమలా ఎఫెక్ట్ అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్‌గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. కాల్పులు జరిపిన చోటే మళ్లీ! తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫైర్‌ఫైటర్ కోరే గౌరవార్థం కోసం పెన్సిల్వేనియాకు తిరిగి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: బహిరంగ ప్రచారానికి ట్రంప్ దూరం? ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. By Manogna alamuru 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Elections: బైడెన్ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగిన జో బైడెన్.. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతిచ్చారు. అయితే మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంతవరకు హారిస్‌కు మద్దతివ్వలేదు. మరోవైపు ట్రంప్ కూడా.. బైడెన్ కంటే కమలా హరీస్‌ను ఓడించడం చాలా తేలికని ఓ వార్త సంస్థతో అన్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తైవాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రంప్! అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారలేదని మరోసారి రుజువైంది. తైవాన్ కు విదేశీ ఆక్రమణల నుంచి రక్షణ కావలంటే అమెరికాకు డబ్బు చెల్లించాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. By Durga Rao 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేట్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. దీంతో జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరీ పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn