ఇంటర్నేషనల్ USA: వయోలెన్స్ ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు- ట్రంప్‌పై దాడిని ఖండించిన అమెరికన్లు అక్కడ ఉన్నది రాజకీయ నాయకుడా, సామాన్య మానవుడా అన్నది ముఖ్యం కాదు...ఎవరైనా సరే వయోలెన్స్, గన్ కల్చర్ మంచిది కాదని అంటున్నారు అమెరికన్లు. ట్రంప్ మీద జరిగిన దాడిని ఎంత మాత్రం సమర్ధించమని చెబుతున్నారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : నేను చనిపోయానని అనుకున్నా : ట్రంప్ ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. నాపై కాల్పులు జరిగినప్పుడు చనిపోయాననే అనుకున్నానని. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం.. ఆయనకు జనాధారణ మరింత పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden : మరోసారి తడబడ్డ జో బైడెన్.. నోరెళ్లబెట్టిన డెమోక్రట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. ట్రంప్‌పై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమ విభేదాలు బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం అని చెప్పాల్సి ఉండగా.. బ్యాటిల్ బాక్సుల్లో (యుద్ధపు పెటెల్లో) పరిష్కరించుకుంటాం అని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Trump : భారీ ప్లాన్ తో వచ్చిన ట్రంప్ నిందితుడు... కారులో భారీగా పేలుడు పదార్థాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి యత్నించిన నిందితుడు భారీ స్కెచ్ తో వచ్చినట్లు సమాచారం.నిందితుడి కారులో భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయని అమెరికన్ మీడియా నివేదించింది. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump : ట్రంప్‌పై కాల్పులు.. ఎలా తప్పించుకున్నారంటే ? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని దుండుగులు కాల్పులు జరిపినప్పటికీ.. ట్రంప్ ముఖ కదలికలే ఆయన్ని ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు తెలుస్తోంది. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : ట్రంప్‌పై దాడి.. అమాంతం పెరిగిన క్రేజ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆయకు ప్రజల్లో 8 శాతం మద్దతు పెరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశ అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించేందుకు 70 శాతం అవకాశాలున్నట్లు పేర్కొంది. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : ట్రంప్‌పై కాల్పులు.. వివేక్ రామస్వామి ఏమన్నారంటే ట్రంప్‌పై జరిగిన ఈ దాడి తనను షాక్‌కు గురి చేసిందని భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి అన్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేసేందుకు ట్రంప్‌ను హత్య చేయాలని చూశారంటూ ఆరోపణలు చేశారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు : ఇస్కాన్ 1976 జులైలో న్యూయార్క్‌లో పూరీ జగన్నాథుడి యాత్ర నిర్వహణ కోసం ISKCON సంస్థకు ట్రంప్ సాయం చేశారు. ఇప్పుడు జగన్నాథుడి వేడుకలు జరుగుతున్న వేళ.. ట్రంప్‌పై కాల్పులు జరగడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడని ఇస్కాన్ భక్తులు చెబుతున్నారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Attack on Trump: ట్రంప్ పై దాడి ఘటనలో జరిగింది ఇదీ.. ప్రత్యక్షసాక్షి కథనం ఇదే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనలో సీక్రెట్ సర్వీస్ వైఫల్యం కనిపిస్తోందని చెబుతున్నారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం సీక్రెట్ సర్వీస్ కు ప్రత్యక్ష సాక్షి చెప్పినా దుండగుడిని పసిగట్టలేకపోయారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn