Trump: విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలి.. ట్రంప్ యూటర్న్
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
ఇంతకు ముందు యూరోపియన్ యూనియన్..ఇప్పుడు జీ 7 దేశాలు..అమెరికా పద్ధతి ఏంటో అంతు పట్టకుండా ఉంది. ఒకవైపు భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకుంటామని చెబుతూనే మరోవైపు జీ7 దేశాలకు భారత్ పై అదనపు సుంకాలను విధించాలని ఒత్తిడి చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సన్నిహితుడు, కన్సర్వేటివ్ రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య అమెరికాలో రాజకీయ హింసపై తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సమయంలో గతంలో ఆయన భారతీయ వలసదారులపై “అమెరికా ఈజ్ ఫుల్” అంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా మారాయి.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్రదేశాలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయంశంగా మారుతోంది. మిత్రదేశంగా చెప్పుకుంటూనే మనదేశంపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ మరో మిత్ర దేశం ఖతార్ విషయంలోనూ అదే గేమ్ షురూ చేశాడు.
ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరో బాంబు పేల్చబోతున్నాడు. ఇప్పటికీ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎగుమతులపై కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇందుకోసం మౌంట్ రష్మోర్ అనే కొండపై తన శిల్పాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు.