సొంత ఇల్లు, కారు లేవట.. అఫిడవిట్లో కేజ్రీవాల్ ఆస్తులు ఇవే!
ఎన్నికల కమిషన్కు సమర్పించిన తన అఫిడవిట్లో కేజ్రీవాల్ తనకు ఇల్లు, కారు లేదని వెల్లడించారు. తన ఆస్తులను రూ.1.73 కోట్లుగాప్రకటించారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లు తెలుపగా తనపై 14 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.