PBKS VS CSK: పంజాబ్ విజయం..ఇక చెన్నై ఇంటికే..
ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.
ఐపీఎల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ కిది వరుసగా మూడో విజయం కాగా..సీఎస్కేకు వరుసగా నాలుగో పరాజయం.
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట దూకుడుగా ఆడిన పంజాబ్ వరుస వికెట్లు కోల్పోతోంది. 12 ఓవర్లలో 128/5 పరుగులు చేసింది.
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. పంజాబ్ ఒపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. చివరల్లో శశాంక్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య చెలరేగిపోయాడు. 39 బంతుల్లో సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 42 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 20 ఓవర్లలో 25 పరుగుల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. తలా ధోనీని మళ్ళీ కెప్టెన్ గా చూడాలన్న వారి కల నెరవేరబోతోంది. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు గాయమవడంతో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ కు ధోనీ కెప్టెన్ వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
ధోనీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో అతనుంటే చాలు. ఏ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన నో ప్రాబ్లమ్. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. భారత యువప్లేయర్లపై కూడా ప్రశంసలు కురిపించాడు.
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చాడు. అతను పూర్తిగా స్థాయిలో పరిగెత్తలేడని చెప్పాడు. 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం కష్టమని, మోకాళ్లు సహకరించట్లేదన్నాడు. కానీ అవసరమైనపుడు ముందే దిగుతాడన్నారు.
RR కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ పాలకమండలి అతనికి భారీ జరిమానా విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును కొనసాగించినందుకు గానూ అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది.