/rtv/media/media_files/2025/04/15/ZVrVulVdnVONCannnY9i.jpg)
టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీరా భాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకున్నారు. చైర్‌పర్సన్‌గా నియమించినందుకు వెయిట్ లిఫ్టింగ్ కమిషన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన తోటి వెయిట్‌లిఫ్టర్ల వాయిస్ వినిపించేందుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఆమెకు చాలా గర్వకారణమని అన్నారు. అని టోక్యో పతక విజేత మీరాబాయి ఒక ప్రకటనలో తెలిపారు.
🚨𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚 𝗡𝗘𝗪𝗦🚨
— Dugout Stories (@DugoutStories) April 15, 2025
Olympic🥈medallist Mirabai Chanu has been elected as the Chairperson of the Indian Weightlifting Federation’s Athletes Commission!
From lifting weights to lifting voices — she's now leading from the front!@Media_SAI pic.twitter.com/Uq7Si1f5pN
మీరాబాయి రెండుసార్లు 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత. 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని, 2022లో రజతాన్ని గెలుచుకుంది. మీరాబాయి కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకుంది. ఆమెతోపాటు కమీషన్ వైస్ ఛైర్‌పర్సన్‌గా సతీస్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత. వీరిద్దరి పదవీకాలం నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది. అథ్లెట్లు, పాలకమండలి మధ్య వారధిగా ఈ వెయిట్ లిఫ్టర్లు పనిచేయనున్నారు.
IPL 2025: ఐపీఎల్‌లో అతనుంటే చాలు.. ఏ ఆర్డర్‌లో వస్తే ఏంటి? గేల్ కామెంట్స్ వైరల్!
ధోనీపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో అతనుంటే చాలు. ఏ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నో ప్రాబ్లమ్. ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు. భారత యువప్లేయర్లపై కూడా ప్రశంసలు కురిపించాడు.
Chris Gayle interesting comments on Dhoni
IPL 2025: ఐపీఎల్‌లో రికార్డుల మోత మోగించిన క్రిస్ గేల్ ఈ సీజన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెటర్లకు తాను ఇచ్చే రేటింగ్ ఏంటో కూడా చెప్పేశాడు. అలాగే CSK కు ఆడుతున్న ధోనీ ఐపీఎల్‌కు ఎంతో విలువ తీసుకొచ్చాడని చెప్పాడు. ఈ మేరకు ధోనీతోనే ఐపీఎల్‌కు క్రేజ్, వ్యాల్యూ పెరుగుతుందన్నాడు. అతడు ఎంతకాలం ఆడగలిగితే అంతకాలం ఆడించాలని, ధోనీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాలని ఎవరూ కోరుకోవద్దని సూచించాడు.
టోర్నీ కల తప్పుతుంది..
ధోనిది గొప్ప వ్యక్తిత్వం. చెన్నై జట్టును ఎన్నోసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అతను ఒకవేళ ఐపీఎల్ నుంచి వైదొలిగితే టోర్నీ కల తప్పుతుంది. సీఎస్ కే ఫ్రాంచైజీ కోసం ఎంతో చేశాడు. అతనుంటే చాలు ఎక్కడైనా అభిమానులు భారీగా తరలి వస్తారు. ఇలాంటి పవర్ కలిగిన వ్యక్తితో ఐపీఎల్ విలువ పెరుగుతుంది. అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యం చాలా అద్భుతం. ప్రతిఒక్కరూ ధోనీ స్కిల్స్‌ను చూడాలని ఆరాటపడతారు. ధోనీ 11వ నంబర్‌లో బ్యాటింగ్ కు వచ్చినా నో ప్రాబ్లమ్' అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...
ఇక టీమ్ ఇండయా క్రికెటర్లకు రేటింగ్ కూడా ఇచ్చాడు గేల్. రుతురాజ్‌కు 7, జైస్వాల్ 9, శుభ్‌మన్ గిల్ 9, అభిషేక్ శర్మకు 8, కేఎల్ రాహుల్ 8, సూర్యకుమార్ 9, హార్దిక్ పాండ్య 7, శ్రేయస్ అయ్యర్ 8, రిషభ్ పంత్‌కు 8వ ర్యాంకు ఇస్తానని చెప్పాడు. ఈ యువ క్రికెటర్లంతా గొప్ప ఆటగాళ్లు అవుతారని జోష్యం చెప్పాడు.
Also Read: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు
chris-gayle | dhoni | telugu-news | today telugu news
Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి
టోక్యో ఒలింపిక్స్ విజేతమీరాబాయి చానుకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
PBKS vs KKR : అదరగొట్టిన కోల్‌కతా బౌలర్లు.. పంజాబ్ కింగ్స్ 111 ఆలౌట్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు 15.3 ఓవర్లలో Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
PBKS vs KKR : టాస్ గెలిచిన పంజాబ్..కోల్‌కతా జట్టులో ఒక మార్పు
పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
PBKS : ప్రీతి జింటాకు బ్యాడ్ న్యూస్... రూ. 2కోట్ల బౌలర్ ఔట్!
ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Sunil Gavaskar : మీ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ గవాస్కర్ .. వినోద్ కాంబ్లీకి సాయం!
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నాడు. సునీల్ గవాస్కర్ తన 'CHAMPS ఫౌండేషన్' ద్వారా వినోద్ కాంబ్లీకి Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం
Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్
Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి
Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!