స్పోర్ట్స్ IPL 2025: హైదరాబాద్ Vs ఢిల్లీ: విశాఖలో హై వోల్టేజ్ మ్యాచ్! ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: పండగపూట ఇదేం దరిద్రం.. ఫుడ్‌లో ఉమ్మి వేసిన డెలివరీ బాయ్.. వీడియో వైరల్! జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. ముంబై హుమా కంజుమార్గ్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో ఉమ్మివేశాడు. స్థానికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో డెలివరీ బాయ్ పై చర్యలు తీసుకుంటామని జోమాటో యాజమాన్యం తెలిపింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఎమ్మెల్యే కొలికపూడికి చంద్రబాబు బిగ్ షాక్.. పార్టీ నుంచి ఔట్!? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాస్పద పనుల నేపథ్యంలో కొలికపూడి మాకొద్దంటూ నియోజకవర్గ పార్టీ కేడర్ సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై వేటువేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sarpanch Elections: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్! తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్థం ఫిక్స్ అయింది. జూన్ లో ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏప్రిల్ లోనే కేంద్రంతో అమీతుమీ తేల్చుకోనుంది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Wife Cheating: మేనల్లుడితో అక్రమ సంబంధం.. కాఫీలో విషం కలిపి భర్తపై భార్య దారుణం! ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పింకీ తన భర్త అనుజ్‌ను చంపేందుకు ప్లాన్ చేసింది. కాఫీలో విషం కలిపి ఇచ్చింది. అనుజ్ పరిస్థితి విషయమంగా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dr BR. Ambedkar:అంబేడ్కర్ జయంతికి పబ్లిక్ హాలీడే.. కేంద్రం అధికారిక ప్రకటన! భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బాబా సాహెబ్ జయంతిని పబ్లిక్ హాలీడేగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వ ఆఫీసులు ఏప్రిల్ 14న సెలవు పాటించాలని సూచించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Paster Praveen: ప్రవీణ్ హత్యకు రూ.5 కోట్లే కారణం? సయ్యద్ హుస్సేనీ సంచలనం! పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు! పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: ధోనీ చెప్పినట్లే చేశా.. ఉప్పల్ విజయ రహస్యం బయటపెట్టిన పంత్! SRHపై సాధించిన విజయంపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో తన మెంటార్ ధోనీ నుంచి నేర్చుకుని, ఇక్కడ అప్లై చేశానని చెప్పాడు. ఓటమితో కుంగిపోవడం, విజయంతో పొంగిపోవద్దని ధోనీని చూని నేర్చుకున్నానన్నాడు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn