స్పోర్ట్స్ Riyan Parag: గెలిచిన సంతోషమే లేకుండా పోయింది.. రియాన్ పరాగ్‌కు బిగ్ షాక్! RR కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐపీఎల్ పాలకమండలి అతనికి భారీ జరిమానా విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 11వ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటును కొనసాగించినందుకు గానూ అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించింది. By Krishna 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK VS RR: చివర వరకూ సా...గిన మ్యాచ్..రాజస్థాన్ కు మొదటి గెలుపు మామూలుగా టీ20ల్లో 11 లేదా అయ్యేసరికి మ్యాచ్ ఉవరు గెలుస్తారో తెలిసిపోతుంది. కానీ ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ మాత్రం సాగతీతలా అయింది. 15 ఓవర్లు అయినా కూడా ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టమైంది. చివర వరకూ సా...గిన మ్యాచ్ లో ఆర్ఆర్ విజయం సాధించింది. By Manogna alamuru 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సీఎస్కే ఓటమి.. కానీ భారీ రికార్డు క్రియేట్ చేసిన ధోని ఐపీఎల్లో సీఎస్కే, ఆర్సీబీ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైంది. ఈ జట్టులో సీఎస్కే ఓడిపోయినా కూడా ఎంఎస్ దోని రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్కే తరపున 236 మ్యాచ్‌ల్లో 4693 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ravichandran Ashwin: చెన్నైలో ఆ వీధికి రవిచంద్రన్ అశ్విన్ పేరు..! చెన్నైలో ఒక వీధికి రవిచంద్రన్ అశ్విన్ తన పేరు పెట్టబోతున్నాడు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) పశ్చిమ మాంబళంలోని రామకృష్ణపురం 1వ వీధి పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఉన్న ఆర్య గౌడ రోడ్డు లేదా రామకృష్ణపురం 1వ వీధి పేరు మార్చనున్నారు. By Seetha Ram 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK: జడేజా ఎంట్రీ వీడియో మామూలుగా లేదుగా...పుష్పరాజ్ రేంజ్ లో ..! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సెలబ్రేషన్స్ అనంతరం జడేజా నేరుగా చెన్నై చేరుకున్నాడు. రవీంద్ర జడేజాకి వెల్కమ్ చెప్పేందుకు సీఎస్కే పుష్ప సినిమాలోని సీన్ రీ క్రియేట్ చేసి జడ్డూతో వీడియో చేయించింది. By Bhavana 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK:తండ్రి కాబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్.. ఫ్యాన్స్‌కు పండగే! న్యూజిలాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య కిమ్ ఈ వారంలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మూడవ, చివరి టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. By Seetha Ram 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: క్రికెట్‌కు గుడ్ బై.. ధోనీ ఫ్రెండ్ షాకింగ్ డెసిషన్! వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐపీఎల్ లో చెన్నై గూటికి పంత్ వెళ్లనున్నాడా? IPL చెన్నైజట్టులో ధోనీ స్థానాన్ని రిషబ్ పంత్ భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ధోనీ,సీఎస్కే సీఈవో తో పంత్ కు ఉన్నరిలేషన్ కారణమని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు ఇంటెర్నెట్ లో వస్తున్న పుకార్లను ఢిల్లీ మేనేజ్ మెంట్ ఖండించింది. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : వర్షం పడిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ లోకి.. అది ఎలానే చూసేయండి.. నేడు RCB,CSK మధ్య చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరగనుంది.అయితే ఈ మ్యాచ్ కు వరణుడు అడ్డంకిగా మారటంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పొతుంది. కానీ కొన్ని గణాంకాలు వర్షం పడిన RCB ప్లేఆఫ్స్ కు చేరుతుందని చెబుతుంది.ఆ గణాంకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn