స్పోర్ట్స్ Rishabh Pant: ధోనీ చెప్పినట్లే చేశా.. ఉప్పల్ విజయ రహస్యం బయటపెట్టిన పంత్! SRHపై సాధించిన విజయంపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో తన మెంటార్ ధోనీ నుంచి నేర్చుకుని, ఇక్కడ అప్లై చేశానని చెప్పాడు. ఓటమితో కుంగిపోవడం, విజయంతో పొంగిపోవద్దని ధోనీని చూని నేర్చుకున్నానన్నాడు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో! తనకంటే మంచి వికెట్ కీపర్ ఇప్పటికీ లేడని మరోసారి నిరూపించాడు ధోనీ. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను 0.12సెకన్లలో స్టంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ, అభిమానులు కూడా షాక్ అయ్యారు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోని రామ్ చరణ్ RC16 మూవీలో ఎంఎస్ ధోనీ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్మెన్గా కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ధోనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Dhoni-Gambhir: ధోనీ అంటే గంభీర్‌కు నచ్చదా.. ఈ కోచ్ చెప్పింది నిజమేనా? ధోనీ, గంభీర్ మధ్య వివాదాలున్నట్లు వస్తున్న వార్తలపై గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ క్లారిటీ ఇచ్చాడు. 'గౌతికి కోపం ఎక్కువే. కానీ అది మైదానం వరకే. అందరిపట్ల ప్రేమగా ఉంటాడు. ఎవరిని శత్రువుగా చూడడు. దేశం కోసం ఏదైనా త్యాగం చేయాలంటాడు' అని చెప్పాడు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్ మహా కుంభమేళాలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దర్శనమిచ్చినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్, హార్ధిక్ పాండ్యా, పంత్ సహా మరికొందరు కాషాయ దుస్తుల్లో కనిపించారు. అయితే అవి ఏఐ ఫొటోలు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. By Seetha Ram 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే? ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని.. భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఝార్ఖండ్ ధోని సొంత రాష్ట్రం కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. By B Aravind 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రుతురాజ్ ధోనీ శిష్యుడు కాబట్టే జట్టులో ప్లేస్ దక్కలేదు! శ్రీలంక పర్యటనకు రుతురాజ్ ను జట్టులో ప్లేస్ ఇవ్వకపోవటంపై BCCI పై అభిమానులు ఇంటర్నెట్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ ధోనీ శిష్యుడు కాబట్టే గంభీర్ అవకాశం ఇవ్వలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనీ,గంభీర్ కు ఉన్నవివాదమే దీనికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yuvraj: మరోసారి బయటపడ్డ యువరాజ్,ధోనీ కోల్డ్ వార్! యువరాజ్ సింగ్, ధోనీ మధ్య వివాదం మరోసారి బయటపడింది.ఇటీవలె యువరాజ్ తన వరల్డ్ ప్లేయింగ్ లెవన్ టీం ను ప్రకటించారు. అయితే ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురికి యువరాజ్ అవకాశం కల్పించగా ధోనీ కి మాత్రం చోటు ఇవ్వలేదు.దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరోసారి బయటకు వచ్చింది. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn