Latest News In Telugu IPL 2024: ధోనీ రికార్డును మిస్ చేసుకున్న పాట్ కమిన్స్.. అంతర్జాతీయ, ఐపీఎల్ కెప్టెన్సీలో ధోనీ ఫీట్‌ను సమం చేసే అరుదైన అవకాశాన్ని పాట్ కమిన్స్ కొద్దిలో మిస్ చేసుకున్నాడు. నిన్న జరిగిన ఐపీఎల్ 2024లో మ్యాచ్ లో కమిన్స్ ఆ ఫీట్ ను కోల్పోయాడు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాంచీ రోడ్లపై షికార్లు కొడుతున్న మహేంద్రుడు..! గత రెండు నెలలుగా IPL-2024 కోసం సన్నద్ధమవుతున్న లెజెండరీ క్రికెటర్ ధోనీ ఇప్పుడు రిలాక్స్‌గా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత అతను సాధారణ జీవితానికి వచ్చాడు.బైక్ పై ధోనీ రైడ్ చూస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Durga Rao 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ధోని లేకపోతే చెన్నైకి అభిమానులు ఉండరు..సెహ్వాగ్! By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dhoni Sixer: అయ్యయ్యో.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ చెన్నై కొంప ముంచేసింది! టైటిల్ చూసి.. సిక్స్ కొడితే కొంప ఎందుకు మునిగిపోద్ది.. మీది మరీ విడ్డూరం కాకపోతేనూ.. అనుకుంటున్నారా? ఆగండి.. మీ టెన్షన్ పక్కన పెట్టి.. ఈ ఆర్టికల్ చదవండి. మీరు కూడా కచ్చితంగా ఔను.. సుమా! అని అనుకుంటారు. ఇది నిజం. By KVD Varma 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ఈ మ్యాచ్ ఏ ధోని తో ఆడే చివరిది అనుకుంటా..విరాట్ కోహ్లీ! ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్‌లోRCB,CSK జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సిరీస్‌తో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.అయితే ధోని రిటైర్ మెంట్ పై విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అవేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024, MS Dhoni : ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఇలా రనౌట్ అయిన ధోని! చేపాక్ మైదానం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ సీజన్ లో తొలిసారి ధోని ఇలా అవుట్ అవటం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.అదేంటో చూసేద్దాం రండి! By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anjum Khan: మా ఆయన ధోనితోనే ఉండాలి.. యంగ్ ప్లేయర్ భార్య ఎమోషనల్ పోస్ట్! ధోనీపై యంగ్ క్రికెటర్ శివమ్ దూబె వైఫ్ అంజుమ్ ఖాన్ ప్రశంసలు కురిపించింది. 'ధోనీ ఆడే మ్యాచ్ అసలే మిస్ అవను. ధోనీ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్ ఎప్పుడూ ఉండాలని నా కోరిక' అంటూ ఎమోషనల్ అయింది. By srinivas 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ధోని ఆదాయం లెక్క చూస్తే మతిపోద్ది! ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా, అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. టీవీ యాడ్స్, ఎండార్స్మెంట్స్ ఆదాయంలో అతడు ప్రస్తుత క్రికెటర్ల కంటే ముందున్నాడు. అసలు ధోని ఆదాయమెంతో తెలుసుకోవాలంటే చదివేయండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? భారత మాజీ కెప్టెన్, చెన్నై ఛాంపియన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ చివరి టోర్నీ అవుతుందా అనే చర్చ గత కొన్ని సీజన్లుగా సాగుతోంది. ఈసారి ఆ చర్చకు బలం చేకూరుస్తూ రుతురాజ్ కు ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn