IPL 2024, MS Dhoni : ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఇలా రనౌట్ అయిన ధోని!
చేపాక్ మైదానం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ సీజన్ లో తొలిసారి ధోని ఇలా అవుట్ అవటం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.అదేంటో చూసేద్దాం రండి!
చేపాక్ మైదానం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ సీజన్ లో తొలిసారి ధోని ఇలా అవుట్ అవటం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.అదేంటో చూసేద్దాం రండి!
ధోనీపై యంగ్ క్రికెటర్ శివమ్ దూబె వైఫ్ అంజుమ్ ఖాన్ ప్రశంసలు కురిపించింది. 'ధోనీ ఆడే మ్యాచ్ అసలే మిస్ అవను. ధోనీ అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ధోనీ. ఆయనను కలవాలనే ఆశ నా భర్త శివమ్ ద్వారా నెరవేరింది. ఆయన టీమ్‌లో శివమ్ ఎప్పుడూ ఉండాలని నా కోరిక' అంటూ ఎమోషనల్ అయింది.
ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా, అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. టీవీ యాడ్స్, ఎండార్స్మెంట్స్ ఆదాయంలో అతడు ప్రస్తుత క్రికెటర్ల కంటే ముందున్నాడు. అసలు ధోని ఆదాయమెంతో తెలుసుకోవాలంటే చదివేయండి!
భారత మాజీ కెప్టెన్, చెన్నై ఛాంపియన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ చివరి టోర్నీ అవుతుందా అనే చర్చ గత కొన్ని సీజన్లుగా సాగుతోంది. ఈసారి ఆ చర్చకు బలం చేకూరుస్తూ రుతురాజ్ కు ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు.
ఎంఎస్ ధోని ఐపీఎల్లో తన చివరి సీజన్‌ను ఆడుతున్నందున మరో ఆటగాడితో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని పంచుకోగలడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు.
భారత మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీ డీజిల్ ఇంజన్ లాంటివాడని, అది ఎప్పటికీ ఆగదని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కొనియాడారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై..పరువు నష్టం కేసు నమోదు అయ్యింది. అతని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్,ఆయన భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. క్రికెట్ అకాడమీ పేరుతో రూ. 15కోట్లు మోసం చేశారని ధోని కేసు వేసిన సంగతి తెలిసిందే.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ధోనీ రిటైర్మెంట్ పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. కెప్టెన్ ధోనీనే నేరుగా సమాధానం ఇస్తాడు. అతడి ఫిట్నెస్ బాగుంది. జిమ్‌లో వర్కౌట్స్ కూడా ప్రారంభించాడు. మరో 10 లేదా 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉందన్నారు.