ధోని పేరు చెప్పి..పాపను ఎత్తుకుపోయారు!
క్రికెటర్ ధోనీ పేద వారికి డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని ఓ మహిళను మాయ చేయడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఝార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం నగరంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dhoni-yuvraj-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dhoni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ms-dhoni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dhoni-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sakhi-jpg.webp)