/rtv/media/media_files/2025/04/08/uhNmtyhmYUX1b5LTV2m7.jpg)
Punjab Kings opener Priyansh Arya century
IPL 2025 : చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య చెలరేగి ఆడుతున్నాడు. 39 బంతుల్లో సెంచరీ చేశాడు. 9 సిక్సులు, 7 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా నడుస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 219/6 రన్స్ చేసింది. చివరల్లో శశాంక్ 52 భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మాద్ 2, అశ్విన్ 2, ముఖేష్ 1, నూర్ 1 వికెట్ పడగొట్టారు.
𝗧𝗔𝗞𝗘.𝗔.𝗕𝗢𝗪 🙇♂️
— IndianPremierLeague (@IPL) April 8, 2025
Priyansh Arya with a fantastic hundred 💯
His maiden in the #TATAIPL 👏
Updates ▶ https://t.co/HzhV1Vtl1S #PBKSvCSK | @PunjabKingsIPL pic.twitter.com/W1ktxVejw6
Priyansh Arya cooked the attack, got the fastest 100 against CSK, made Preity Zinta smile. His job is done.
— Trendulkar (@Trendulkar) April 8, 2025
punjab | csk | telugu-news | today telugu news