నేషనల్ Delhi: అతడే నిజమైన రైతు.. కర్షకుడిని కీర్తించిన సుప్రీం కోర్టు.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు! పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పోరాటాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. అతడు నిజమైన కర్షకుడని, తన పోరాటంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని కీర్తించింది. నిరవధిక నిరసనపై నివేదిక సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SKM: రైతులకు SKM కీలక పిలుపు.. పోలీసుల అణచివేతపై దేశవ్యాప్తంగా నిరసన! రైతులకు 'సంయుక్త కిసాన్ మోర్చా' మరో కీలక పిలుపునిచ్చింది. పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మార్చి 28న దేశవ్యాప్తంగా రైతులంతా ఆయా జిల్లాల్లో నిరసన చేపట్టాలని కోరింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై ఆందోళనకు దిగాలని సూచించింది. By srinivas 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shreyas Iyer: నేను దేనికోసం ఎవరిని బతిమాలను.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్! జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవడంపై శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నా ఆట గురించి ఎవరికీ ప్రత్యేకంగా సందేశం పంపాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని బెస్ట్ క్రికెట్ ఆడడమే. హార్డ్ వర్క్ వల్లే మళ్లీ ఈ స్థాయిలో రాణిస్తున్నా' అన్నాడు. By srinivas 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు పంజాబ్ లోని అమృత్ సర్ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి హల్ ఛల్ చేశాడు. ఇనుపరాడ్డుతో దేవాలయంకు వచ్చినవారి మీద దాడి చేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. By Manogna alamuru 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే? పంజాబ్‌లో పార్కింగ్ పంచాయతీ యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసింది. మొహాలీలో కుటుంబంతో కలిసి అభిషేక్ అద్దెకు ఉంటున్నాడు. పార్కింగ్ విషయంలో పక్కింటి వ్యక్తితో గొడవ జరగ్గా అభిషేక్‌పై దాడికి పాల్పడగా అభిషేక్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Punjab: 12 వేలమంది పోలీసులు.. 750 ప్రాంతాల్లో దాడులు మాదక ద్రవ్యాల కట్టడికి పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. మూడు నెలల్లోగా పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే 12 వేల మంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PB: పంజాబ్ లో 1200 ట్రావెల్ ఏజెన్సీలపై దాడులు..ఏడుగురు అరెస్ట్ పంజాబ్ లో అక్రమ ఏజెంట్లకు అడ్డకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా 1200లకు పైగా ఏజెన్సీలపై సోదాలను నిర్వహించారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. By Manogna alamuru 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు! 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది . జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి ఈ తీర్పు వెలువరించారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Punjab: పంజాబ్‌లో త్వరలో ఆప్ ప్రభుత్వం కూలిపోతుంది: కాంగ్రెస్ నేత పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కాంగ్రెస్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. మా పార్టీతో 32 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. మరికొందరు బీజేపీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn