తెలంగాణ CM Revanth Reddy : మంచిని మైకులో చెప్పాలి..చెడును చెవిలో చెప్పాలి..కానీ మీరు... సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు చెడును మైక్ లో, మంచిని చెవిలో చెప్తున్నారన్నారు. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Anjan Kumar Yadav : కేంద్రమంత్రి కాకుండా అడ్డుపడ్డది వాళ్లే..కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay : దమ్ముంటే సీబీఐ విచారణ కోరు...బొక్కలేస్తం..బండి సంజయ్ సంచలన కామెంట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్నారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Greater Hyderabad Municipal Corporation : రెండుగా చీలిపోనున్న హైదరాబాద్..రెండు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని రెండు మహానగర కార్పొరేషన్లు చేయాలని తెలంగాణ సర్కారు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, కొన్ని గ్రామాలను బల్దియాలో విలీనం చేస్తారు. తర్వాత GHMC,GSMC కార్పొరేషన్లుగా విభజిస్తారు. By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Command Control Center: కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి ఫేక్ ఎంప్లాయ్.. సీఎం రేవంత్ సమీక్ష సమయంలో కలకలం రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగుల బెడద ఆందోళన సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణ సచివాలయంలో ఇద్దరు నకిలీ ఉద్యోగులు పట్టుబడ్డారు. తాజాగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి (సీసీసీ) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశంతో తీవ్ర కలకలం రేగింది. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Breaking News : సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి..ఉద్రిక్తత ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మున్నురుకాపు సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో ముఖ్యమంత్రి ఇంటివద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలా సమయం శ్రమించాల్సి వచ్చింది. By Madhukar Vydhyula 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Elections to Local Bodies : స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి- రేవంత్ కీలక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయించిన సమగ్ర కుల గణనపై ఒకవైపు ప్రతిపక్షాలు, బీసీ కుల సంఘాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక సూచన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SC Classification: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే! ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. SCలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్ తెలిపింది. అలాగే SC లను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదివేయండి. By srinivas 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కేసీఆర్ మైండ్ దొబ్బి.. | CM Revanth Reddy Strong Reply To KCR Comments | RTV కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV By RTV Shorts 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn