కేసీఆర్ మైండ్ దొబ్బి.. | CM Revanth Reddy Strong Reply To KCR Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
కేసీఆర్ మైండ్ దొబ్బి.. | Telafngana CM Revanth Reddy passes Strong Reply To Ex Telangana CM and BRS KCR's Recent Controversial Comments | RTV
కేటీఆర్కు కొత్త రోగం.. సీఎం రేవంత్ రెడ్డి పంచులు | CM Revanth Reddy Throws Funny Punches On KTR on the topic of certain agreements done with investors in Telangana | RTV
తెలంగాణలో ముగ్గురి మంత్రుల పదవులు ఊడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖతోపాటు మరో మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కేబినెట్ ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలు ఒకే చెప్పారట.
పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. పరిశ్రమల శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు సీఎం దావోస్లో పర్యటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. నిధులు పక్కదారి పట్టకుండా పంపిణీలో టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తోంది. రైతులనుంచి దరఖాస్తులు సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
కర్ణాటకలోని బెళగావ్లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం రేవంత్ జనగణనతో పాటు కులగణన కూడా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రతిపాదనకు హైకమాండ్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి.