Latest News In Telugu BRS : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఫోన్ సీజ్..! బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ ను మాధాపూర్ పోలీసులు సీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puranam Satish Kumar: బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఅర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిందని అన్నారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: ఆ పనులు రేవంత్ కు అలవాటే.. పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా: ఎర్రబెల్లి వార్నింగ్ మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పోలీస్ స్టేషన్లలోనే కూర్చుంటామని హెచ్చరించారు. By Nikhil 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR RSP : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్ చేసిన కేసీఆర్! బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ IPS ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ గూటికి వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌కు తమ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడాన్ని మర్చిపోనన్నారు కేసీఆర్. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: బీఆర్ఎస్ లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్! మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ ఛీఫ్ ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎర్రవెల్లి ఫౌమ్ హౌజ్ వేదికగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. By srinivas 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖేల్ ఖతం : మోదీ! తెలంగాణను దోచుకున్న వాళ్లను మేం వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మోదీ అన్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకు అంత శక్తి పెరుగుతుందని మోదీ అన్నారు.మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ భారీగా ముడుపులు తీసుకుందని మోదీ పేర్కొన్నారు. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్! తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందనపై సంతృప్తి చెందకపోతే.. ఈ విషయంపై బీఆర్ఎస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం ఉంది. By Nikhil 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు పార్టీకి రాజీనామా చేయకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం మీద బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది. అందులో భాగంగా దానం మీద వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: కవిత భర్తను విచారించనున్న ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈరోజు కూడా ఆమె విచారణ కొనసాగనుంది. ఆమెతో పాటూ ఆమె భర్త అనిల్‌ను కూడా ఈడీ ఈరోజు విచారించనుంది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn